మ్యూజిక్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఉత్తమ లక్షణాలు ఒదిగి ఉన్న స్పీకర్ సిస్టంను ఎంపిక చేసుకుంటారు. ఇంట్టో ఉన్న సందర్భంలో హై-ఫై సిస్టం ద్వారా, ప్రయాణ సందర్బాల్లో హెడ్ఫోన్ల ద్వారా గుడ్ క్వాలిటీ మ్యూజిక్‌ను ఏంజాయ్ చేస్తుంటారు. సంగీతాన్ని ఆస్వాదించే క్రమంలో హెడ్ఫోన్లను వినియోగిస్తున్న పలువురు ఆసౌకర్యానికి లోనవుతుంటారు. ఇటువంటి వారికి ఉత్తమ ఆప్షన్ మినీ పోర్టుబల్ స్పీకర్ సిస్టం. ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పత్తిదారు సటెక్కి (Satechi) శక్తివంతమైన బ్లూటూత్ పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్...
Hot Topics
అయ్య బాబోయ్.. కలెక్షన్ల వర్షమే!!
సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ విడుదలవుతున్న స్మార్ట్ఫోన్లు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2011లో విడుదలైన సామ్సంగ్ గెలాక్సీ ఎస్2, 2012 ఫిబ్రవరి నాటికి 20 మిలయన్ యూనిట్లు అమ్మకాలను క్రాస్ చేసింది. ఇండస్ట్రీలో ఈ విషక్యం నిన్న మొన్నటి వరకు సంచలనమే. ఈ సిరీస్ తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 3, నెల దాటక ముందే 9 మిలియన్ల యూనిట్లకు సంబంధించి ప్రీఆర్డర్లను దక్కించుకుంది!. ఈ సమచారాన్ని స్వయానా సామ్‌సంగ్‌కు చెందిన ఓ అధికారి కొరియా ఎకనామిక్...
‘దమ్ము’న్నోడి చేతిలో సింహంలాంటి ఫోన్!!
పై చిత్రంలో ఆపిల్ ఫోన్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఆ వ్యక్తి మాస్ సినిమాలను రూపొందించటంలో దిట్ట. ఆయనే బోయపాటి శ్రీను. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించి వరస విజయాలను నమోదు చేస్తున్న ఈ దర్శకుడు గురువారం హైదరాబాద్‌లో ప్రదర్శించిన ‘డిపార్ట్మెంట్’ ప్రీమియర్ షోలో పాల్గొనేందుకు విచ్చేసిన సమయంలో కెమెరాలకు ఇలా చిక్కారు. అమితాబచ్చన్, సంజయ్ దత్ వంటి ప్రముఖ హిందీనటులతో రామ్‌గోపాల్ వర్మ్ నిర్మించిన ఈ చిత్రంలో రాణాదగ్గుపాటి పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. మంచు...
ఆ టాపిక్ పై చక్కెర్లు కొడుతున్న రూమర్లు!!
సామ్‌సంగ్‌కు సంబంధించిన ఓ హాట్ టాపిక్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ విభాగాల్లో విశేష సేవలందిస్తున్న సామ్సంగ్ ఫోటోగ్రఫీ రంగంలోనూ తన సత్తాను చాటేందుకు సన్నద్దమైంది. తాజాగా ఈ బ్రాండ్ 5 మోడళ్లలో వాటర్‌ప్రూఫ్ క్యామ్కార్డర్లను డిజైన్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. QF20, W300, F80, Q20, W350 నమూనాలలో వీటిని రూపొందించనున్నారు. వీటిలో QF20, W300 మోడళ్లు యూఎస్ మార్కెట్లో త్వరలో లభ్యం కానున్నాయి. సామ్సంగ్ క్యూఎఫ్20 కీలక ఫీచర్లు:...
గబ్బర్ సింగ్ రేంజ్లో పవర్ పంచ్ ఇచ్చేందుకు!
మెగా బ్రాండ్ సామ్సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మరోసారి మార్కెట్‌ను షేకాడించనుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ హ్యాండ్సెట్ మోడల్ నెంబరు SPH-L300. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ను తాకనున్న ఈ డివైజ్‌కు సంబంధించి పలు ఫీచర్లు బహిర్గతమయ్యాయి వాటి వివరాలు…. 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ కెమెరా, నెట్వర్క్ సపోర్ట్ (3జీ, 4జీ), హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, హై క్వాలిటీ వీడియో ప్లేయర్, ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్...
మొబైల్ ధరలు పెరిగే అవకాశం!
సెల్ఫోన్ల ధరలు మరో సారి పెరిగే సూచననలు కనిపిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అనూహ్యంగా పడిపోవడమే ఇందుకు కారణం. డాలర్ విలువ రోజురోజుకూ పెరుగుతుండడంతో సెల్‌ఫోన్ కంపెనీలు బెంబేలెత్తున్నాయి. భారత్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఫోన్లలో సగానికంటే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. కొనుగోళ్లు డాలర్ రూపంలో జరుగుతుండడంతో ధరల భారం తడిసి మోపెడై కంపెనీలకు దిక్కుతోచడం లేదు. ఇక ధరలు పెంచితేగానీ మార్కెట్లో నిలదొక్కుకోలేమనే భావనకు వచ్చాయి. నోకియా, సామ్సంగ్, బ్లాక్‌బెర్రీ తదితర కంపెనీలకు...
దూకుడు పెంచిన పవర్ బ్రాండ్..?
అంతర్జాతీయ బ్రాండ్ ఏసర్, తన టైమ్‌లైన్ సిరీస్ నుంచి ఎమ్5 పేరుతో అల్ట్రాబుక్‌ను డిజైన్ చేసింది. రెండు డిస్ప్లే వేరింయట్లలో ఈ ల్యాపీ లభ్యంకానుంది. వేగవంతమైన పనిసామర్ధ్యం కలిగిన ఐవీబ్రిడ్జ్ ప్రాసెసర్‌ను ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లో లోడ్ చేశారు. ఫీచర్లు: డిస్ప్లే సైజ్ రెండు వేరింయంట్లలో ( 14, 15 అంగుళాలు), రిసల్యూషన్ 1366×768పిక్సల్స్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ ఐవీబ్రిడ్జ్ ప్రాసెసర్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీ640ఎమ్, 1జీబి డీడీఆర్5 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,...
ఆ ఐదుగురు ఎవరు..?
సెర్చ్ ఇంజన్ గెయింట్ గుగూల్ , ఈ ఏడాదికి గాను ఐదు సరికొత్త నెక్సస్ డివైజ్‌లను ప్రవేశపెడుతున్నట్లు అధికారికంగా తెలిసింది. వీటిలో స్మార్ట్ఫోన్లతో పాటు టాబ్లెట్ పీసీలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్ 5.0’ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లు పనిచేస్తాయి. ఈ నెక్సస్ ఫోన్లు ప్రధానంగా స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభూతులను చేరువచేసేందుకు రూపొందించబడ్డాయి. ప్రస్తుతానికి మార్కెట్లో మూడు నెక్సస్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. పేర్లు ‘నెక్సస్ వన్,’ ‘నెక్సస్ ఎస్’, ‘గెలాక్సీ నెక్సస్’. వీటిలో...
హిట్ కొట్టాలన్న ధృడ సంకల్పంతో?
దిగ్గజ బ్రాండ్ ఆపిల్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న ఐఫోన్5 మార్కెట్ అంచనాలను ఆమాంతం పెంచేసింది. ఈ ఫోన్ డిజైనింగ్ అదేవిధంగా ఆవిష్కరణకు సంబంధించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టంబర్లో ఆవిష్కరించే అవకాశముందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా హ్యాండ్సెట్ డిస్ప్లే పరిమాణం 4 అంగుళాలు ఉండొచ్చని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ పెద్ద స్ర్కీన్ల తయారీ ప్రక్రియ బాధ్యతలను జపాన్, కొరియా దేశాలకు...
మోజు పెంచుతున్న ‘డెల్’ కొత్త ఎడిషన్!!
ల్యాప్‌టాప్ మార్కెట్లో తాజాగా వినిపిస్తున్న పేరు ‘డెల్ ఇన్స్పిరాన్ 15ఆర్’.ఈ స్పెషల్ ఎడిషన్ ల్యాపీలో శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. ఈ కలయకతో కంప్యూటింగ్ మరింత వేగవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డెల్ తాజా చర్య పట్ల గ్యాడ్జెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెల్ ఇన్స్పిరాన్ 15ఆర్ కీలక ఫీచర్లు: 15 అంగుళాల హైడెఫినిషన్ ఎల్సీడీ డిస్ప్లే స్ర్కీన్, 64-బిట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,...
























Follow us on