చవక ధరకే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్ కంప్యూటర్!!!

ICS Tablets

  కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల ఉత్పాదక సంస్థ వెలాసిటీ మైక్రో (Velocity Micro) గడిచిన ఏడాది అనేక వేరింయట్‌‌లలో డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ పీసీలు సక్సెస్ టాక్ తెచ్చుకోవటంతో భవిష్యత్త్ కార్యచరణను మరింత బలోపేతం చేసే దిశగా ఈ బ్రాండ్ అడుగుడు వేస్తుంది. వినియోగదారుడికి లబ్ధి చేకూర్చే విధంగా మన్నికైన ఫీచర్లతో కూడిన టాబ్లెట్ కంప్యూటర్ లను సమంజసమైన ధరలకే అందించేందుకు ‘వెలాసిటీ మైక్రో’ ప్లాన్ చేసింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్...

ఊదరగొట్టి ఉసూరుమనిపించింది…?

BlackBerry

  స్మార్ట్ ఫోన్ తయారీ పరిశ్రమలో మన్నికైన ఉత్పాదక సంస్థగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ‘బ్లాక్‌బెర్రీ’ తాజాగా తీసుకున్న నిర్ణయం అభిమానులను కలవరానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ ఇటీవల ప్రత్యేక లక్షణాలతో కూడిన ‘మిలాన్’(Milan) స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెడతున్నట్లు ప్రకటనలు గుప్పించింది. అయితే అనుకోని విధంగా హార్డ్‌వేర్ సంబంధిత సమస్యలు తెలెత్తటంతో ‘రిమ్’(RIM) మిలాన్ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను ఉపసంహరిచుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంశానికి సంబంధించి ‘బ్లాక్‌బెర్రీ’...

సౌండ్‌కిక్ వైర్‌లెస్ స్పీకర్!!!

Portable Wireless Music Speaker

  కొత్తదనం కోసం పరితపిస్తున్న మ్యూజిక్ ప్రేమికులుకు కిక్కిచ్చే న్యూస్..!!, అనుక్షణం సృజనాత్మక పై దృష్ట సారించే ఆడియో పరికరాలను రూపొందించే ‘సౌండ్ ఫ్రీక్’(Soundfreaq) ప్రత్యేక లక్షణాలతో కూడిన ఓ అపూర్వమైన పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. ఆకట్టుకునే సౌండ్ ప్రదర్శనను కనబర్చే ‘సౌండ్ కిక్’ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో’లో ప్రదర్శించారు. పోర్టుబుల్ బ్టూటూత్ స్పీకర్ల మార్కెట్లో సరికొత్త ప్రభంజనానికి ‘సౌండ్ కిక్’ తెరలేపుతుందని సంబంధిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చిన్నదైన...

సోని నుంచి మూడు అత్యుత్తమ ఫోటోగ్రఫీ కెమెరాలు!!

Sony

  సైబర్ షాట్ కెమెరాలను రూపొందించటంలో అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ‘సోనీ’ మూడు అత్యాధునిక డిజిటల్ కెమెరాలను లాంఛ్ చేసింది. డీఎస్సీ TX200V, WX50, WX70 నమూనాలలో విడుదలైన వీటి ఫీచర్లు క్లుప్తంగా… * 18.2 మెగా పిక్సల్ బ్యాక్ లైట్ సీఎమ్‌వోఎస్ సెన్సార్, * 26ఎమ్ఎమ్ లెన్స్, * 10xవిర్ట్యుల్ జూమ్, 5x ఆప్టికల్ జూమ్, * తక్కువ వెలుతురులో సైతం పనిచేసే విధంగా హై సెన్సిటివిటీ టెక్నాలజీ, * 3.3 అంగుళాల ట్రూ- బ్లాక్...

ఊరిస్తున్న కత్తిలాంటి ల్యాప్ టాప్..?

HP

  హెచ్‌పీ రూపొందించిన 11 అంగుళాల సొగసరి ల్యాప్‌టాప్ ఉన్నతమైన ఫీచర్లతో టెక్ ప్రేమికులను ఊరిస్తుంది. ‘పెవిలియన్ డీఎమ్1-4003ఏయూ’ నమూనాలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఉత్తమ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. ల్యాపీ ముఖ్య ఫీచర్లు, అదే విధంగా పనితీరు: 11.6 అంగుళాల హై డెఫినిషన్ బ్రైట్ వ్యూ స్ర్కీన్ డిస్‌ప్లే క్లారిటీతో కూడిన విజువల్స్‌ను అందిస్తుంది. విండోస్ 7 హోమ్ బేసిక్ 64 బిట్ ఆపరేటింగ్ వ్యవస్థపై డివైజ్ రన్ అవుతుంది....

గూగుల్ ప్లస్‌లో కొత్త పేజీ ‘లైఫ్ ఎట్ గూగుల్’

See what “Life at Google” is like on Google+

  సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా తన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌లో ‘గూగుల్‌ వద్ద జీవితం’ పేజిని ప్రారంభించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ప్రొపైల్స్‌ని కలిగి ఉన్న వారు ‘గూగుల్‌ వద్ద జీవితం’ పేజిని షేర్ చేసుకోవచ్చని అన్నారు. యూజర్స్ ఈ పేజిలో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతో పాటు, వాతావరణం, సంస్కృతి మొదలగున వాటికి సంబంధించి పోస్ట్ చేయవచ్చు. గూగుల్ వద్ద జీవితం ఎకౌంట్స్‌ని గూగుల్ కంపెనీ పనిచేస్తున్న ప్రతి ఒక్క...

డిసెంబర్‌ నాటికి దేశంలో మొబైల్ యూజర్లు సంఖ్య ఎంత..?

  న్యూఢిల్లీ: గత ఏడాది డిసెంబర్‌లో 94.7 లక్షల మంది కొత్తగా మొబైల్ వినియోగదారులయ్యారని టెలికాం రెగ్యులేటర్, ట్రాయ్ సోమవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం ఫోన్ వినియోగదారుల సంఖ్య 92.65 కోట్లకు చేరిందని పేర్కొంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం… నవంబర్‌లో 88.43 కోట్లుగా ఉన్న మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య డిసెంబర్‌లో 89.38 కోట్లకు చేరింది. టెలిడెన్సిటీ 76.86 శాతానికి పెరిగింది. విజిటర్ లొకేషన్ రిజిష్టర్(వీఎల్‌ఆర్) ప్రకారం, యాక్టివ్ యూజర్ల సంఖ్య 64.67 కోట్లకు చేరింది....

ఫిబ్రవరిలో చైనా టెలికామ్ ద్వారా ‘ఐఫోన్ 4ఎస్’

China Telecom

  చైనాలో అతిపెద్ద టెలికామ్ ఆపరేటరైనటువంటి ‘చైనా టెలికామ్’ ఫిబ్రవరిలో ఆపిల్ ప్రతిష్టాత్మక ఉత్పత్తి ‘ఐఫోన్ 4ఎస్’ ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. చైనా టెలికామ్ మొదటగా ఆపిల్‌తో భాగస్వామ్యం అయి.. ఐఫోన్ 4ఎస్ గురించిన పూర్తి సమాచారం తమయొక్క స్టాఫ్‌కి సెప్టెంబర్ నెల నుండి ట్రైనింగ్ ఇస్తుందని ఓ రూమర్ ఉంది. ఆ తరుణంలో ఐఫోన్ 4ఎస్‌కి సంబంధించిన విడుదల తేదీని చైనా టెలికామ్ ఖచ్చితంగా ప్రకటించ లేదు. చైనా డైలీకి...

ఆ ఇద్దరు సప‘రేటు’..?

Blackberry Playbook

  టెక్ మార్కెట్లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆమోజోన్ కిండిల్ ఫైర్’, దశాబ్ధాల చరిత్ర కలిగిన ‘బ్లాక్ బెర్రీ’లు తలపడనున్నాయి. ఇంచుమించు సమాన స్థాయి ఫీచర్లను ఒదిగి ఉన్న ఉత్తమ క్వాలిటీ టాబ్లెట్ కంప్యూటర్‌లను ఈ బ్రాండ్‌లు రూపొందించాయి. బ్లాక్‌బెర్రీ ప్లేబుక్, ఆమోజోన్ కిండిల్ ఫైర్ నమూనాలలో డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ పీసీల ధరల భిన్నంగా ఉన్నాయి. బ్లాక్‌బెర్రీ ప్లే బుక్: * 7 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్, * లౌడ్ స్పీకర్, ఆడియో జాక్,...

లిస్టెడ్ కంపెనీ అవనున్న ఫేస్‌బుక్…!

Facebook to become publicly-listed company

  సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ త్వరలో $75-100 బిలియన్ల విలువ కలిగిన బహిరంగ – లిస్టెడ్ కంపెనీగా అవతరించనుందని సోమవారం ఓ న్యూస్ ఛానల్ అధికారకంగా తెలిపింది. ఫైనాన్సియల్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం ప్రకారం బుధవారం ఫేస్‌బుక్ అమెరికా ఫైనాన్సియల్ వాచ్‌డాగ్‌లో ఫైల్ పేపర్స్‌ని సమర్పించనుంది. వాల్‌స్టీట్‌లో ఫేస్‌బుక్ ఈ సంవత్సరం ఓ గొప్ప భాగస్వామ్యం అమ్మకాలుగా ఉండడంతో పాటు, సుమారు $ 10 బిలియన్ సేల్స్‌ని పెంచుతుందని తెలిపారు....