కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో ముగియటంతో టెక్ ప్రేమికుల ద్ళష్టి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వైపు మళ్లింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేక ఆవిష్కరణలకు వేదిక కానుంది. దిగ్గజ శ్రేణి బ్రాండ్ శామ్‌సంగ్ ఈ వేదిక పై రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేస్తున్నట్లు జపాన్ టెక్ పోర్టల్ Ameblo.jp వెల్లడించింది. జీటీ-పీ3100, జీటీ-పీ5100 నమూనాలలో ఈ డివైజ్‌లు రూపుదిద్దుకున్నట్లు ఈ టెక్ పోర్టల్ పేర్కొంది. ఆండ్రాయిడ్...
స్ర్కీన్ పై గీతలా..??
‘ఖరీదైన సెల్ ఫోన్ కొని వారం రోజులైనా కాలేదు.. పొరపాటున జారిపడింది, డిస్‌ప్లే అంతా గీతలే.. ఫోన్ స్ర్కీన్ వైపు చూసినప్పుడల్లా మనసు చివుక్కుమంటోంది.’ ఆనుకోకుండానో.. ఆజాగ్రత్త కారణంగానో సెల్‌ఫోన్ కింద పడటం సహజం. ఇలా ఫోన్ కిందపడిన సందర్భాల్ మైనర్ లేదా మేజర్ డ్యామెజి ఏర్పడుతుంటుంది. ఈ విధమైన సమస్యలను ద్ళష్టిలో ఉంచుకుని నిస్సాన్ కెంపెనీ ‘స్ర్కాచ్ షీల్డ్ ఐఫోన్ కేస్’ను డిజైన్ చేసింది. సెల్‌ఫోన్‌కు ఈ కేస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ...
క్రేజీ యూత్ కోసం..స్టైలిష్ ఫ్లిప్ ఫోన్!!
ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్ మోటరోలా ‘గ్లీమ్ ప్లస్’ మోడల్‌లో స్టైలిష్ ఫ్లిప్ ఫోన్‌ను వ్ళద్ధి చేసింది. మన్నికైన స్పెసిఫికేషన్‌లతో ఆకర్షణీయమైన శ్రేణిలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ ఉత్తమ క్వాలిటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. స్టైల్ కోసం పరితపించే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్… * 2.8 అంగుళాల LED matrix డిస్‌ప్లే స్ర్కీన్, * 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డిజిటల్ జూమ్ సౌలభ్యతతతో), * వీడియో రికార్డింగ్ సౌలభ్యత....
‘బ్లాక్‌బెర్రీ 4జీ’ కమ్మింగ్ సూన్!!
ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఆధారిత టాబ్లెట్ పీసీలను పలు ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే లాంఛ్ చేశాయి. తాజగా ఈ జాబితాలోకి రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) చేరింది. ఎల్‌టీఈ వ్యవస్థతో పనిచేసే పనిచేసే న్యూ ప్లేబుక్ టాబ్లెట్ పీసీని రిమ్ రూపొందించింది. గత ఏడాది చివరిలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రావల్సి ఉంది. పలు సాంకేతిక ఇబ్బందులు తలెత్తటంతో విడుదల ఈ ఏడాది వరకు ఆలస్యమైంది. ఆపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా తాము డిజైన్ చేసిన...
రిలీజ్‌కు ముందే రచ్చ!!
ప్రస్తుత మొబైల్ మార్కెట్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు శాసిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ క్వాలిటీ స్పెసిఫికేషన్‌లతో వస్తున్న హ్యాండ్‌సెట్లకు ఆదరణ ఏమాత్రం తగ్గటం లేదు. ఈ తరుణంలో మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ జడ్‌టీఈ హై ఎండ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. జడ్‌టీఈ మిమోసాగా వస్తున్న ఈ స్మార్టీ విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఫీచర్లు: * గుగూల్ ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,...
ఆండ్రాయిడ్, ఐఫోన్‌ని వాకీటాకీ మాదిరి ఉపయోగించడం ఎలా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని వాకీటాకీగా ఎలా మార్చుకోవచ్చో తెలుసా? చాలా సింపుల్. ‘హె టెల్’ అనే అప్లికేషన్‌ని మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోల్ లేదా ఐపోన్‌లో డౌన్ లోడ్ చేసుకుంటే సరి. దీని సహాయంతో స్నేహితులతో ఏదైనా సమాచారాన్ని అర్జెంటుగా పంచుకోవాలనుకుంటే వాయిస్ మెసేజ్‌లను పంపోచ్చు. అవతలి వైపున ఉన్న మీ స్నేహితుల వద్ద కూడా ‘హె టెల్’ అనే అప్లికేషన్ ఉంటే వారు కూడా మీతో వాకీటాకీలో మాదిరి వాయిస్ మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు....
12 మీడియా అప్లికేషన్స్.. యువత కోసమే
ప్రపంచపు సోషల్ నెట్ వర్కింగ్ రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ లో యూజర్ ట్రాఫిక్‌ని పెంచేందుకు గాను ఇటీవలే ఓపెన్ గ్రాఫ్ పేరుతో 60 అప్లికేషన్స్‌ని టైమ్ లైన్ కోసం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు కొత్తగా ఈ టైమ్ లైన్ ఫీచర్‌ని సపోర్ట్ చేసేటటువంటి 12 కొత్త మీడియా అప్లికేషన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. యువతను దృష్టిలో పెట్టుకోని ఈ కొత్త అప్లికేషన్స్‌ని...
లెవల్ పెరిగింది..?
పానాసానిక్ ఇటీవల డిజైన్ చేసిన ఇంటర్ ఛేంజబుల్ లెన్స్ డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ‘లూమిక్స్ డిఎమ్‌సీ -జీ3’లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కంపెనీ నుంచి మూడవ జనరేషన్ కెమెరాగా విడుదలైన ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లను అప్‌డేట్ చేసేందుకు పానాసానిక్ చర్యలు చేపట్టింది. కెమెరా మునుపటి ఇమేజ్ సెన్సార్ స్థానంలో మరింత సమర్దవంతమైన 16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్‌ను ఏర్పాటు చేయునున్నారు. ఆటో ఫోకస్ వేగాన్ని పెంచేందుకు ప్రాసెసర్ సామర్ధ్యాన్ని పెంచారు. కెమెరా ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:...
సోషల్ మీడియాలో ఓ అద్బుతం ‘పిన్‌టెరెస్ట్’
మార్కెట్లో ప్రస్తుతం చాలా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఉన్నప్పటికీ దేని ప్రత్యేకత దానిదే. ఇంటర్నెట్ ప్రపంచంలో తన సత్తా చాటేందుకు గాను మరో క్రొత్త సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ‘పిన్‌టెరెస్ట్’. ఈ సోషల్ నెట్ వర్కింగ్ ప్రత్యేకత ఫోటో షేరింగ్. ఇందులో ఉన్న ప్రత్యేకతలు విపరీతంగా ఆడవారి ఆదరణను సొంతం చేసుకుంటుంది. 2010 మార్చిలో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌కు అమెరికాలో రోజుకు కోటీ ఇరవై లక్షల మంది యూనిక్ విజటర్స్ ఉన్నారు....
యూజర్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్!!
శక్తివంతమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్స్ కలిగి యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను అందించేందుకు ఆరిజిన్ సంస్థ EON17-X ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. ఈ డివైజ్ ఫీచర్లను పరిశీలిస్తే … * మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం, * ఇంటెల్ కోర్ ఐ7-3960ఎక్స్ డెస్క్‌టాప్ ప్రాసెసర్,* 17.3 అంగుళాల హైడెఫినిషన్ వైడ్‌స్ర్కీన్, * అంతర్గత మైక్‌తో వెబ్‌క్యామ్, * 32జీబి క్వాడ్ ఛానల్ డిడిఆర్3 మెమరీ, * టచ్ సెన్సిటివ్ మల్టీ గెస్ట్యుర్ ప్యాడ్, * ఒకే యూనిట్‌లో...



























Follow us on