About Gizbot

గిజ్‌బాట్.కామ్ – (సులభంగా టెక్నాలజీ మీ ముందుకు) వెబ్‌సైట్ ఇండియాలో మొట్టమొదటి ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలలో విశేష ప్రాచుర్యం పొందిన గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, టెక్నాలజీ, మొబైల్, కంప్యూటర్, మ్యూజిక్ ఉత్పత్తులకు సంబంధించిన రివ్యూలు, వార్తలను పాఠకులకు అందజేస్తోంది. వీటితో పాటు పాఠకులకు హై టెక్ లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ , వినియోగదారులకు సంబంధించిన పూర్తి ఉత్పత్తులను, సర్వీస్‌లను తెలయజేస్తుంది.

పాఠకుల జీవన విధానంలో మమేకమైన మొబైల్స్, టెక్నాలజీ, వాటిని ఉపయోగించే విధానం, ఎటువంటి మొబైల్స్ ఏయే యూజర్స్‌కు ఖచ్చితంగా సరిపోతాయనే విషయాలు కూడా ఉంటాయి. డిజిటల్ ప్రపంచంలోకి రానున్న కొత్త డిజిటల్ డిజైజ్‌లను, ఉత్పత్తులను ముందుగానే పాఠకులకు, యూజర్స్‌కు తెలియజేస్తుంది.

గిజ్‌బాట్ వెబ్‌సైట్ స్దాపించడానికి గల కారణం డిజిటల్ రంగానికి(సోషల్ మీడియా, టెక్నాలజీ, గ్యాడ్జెట్స్) సంబంధించిన సమాచారాన్ని పాఠకులకు తెలయజేసేందుకేనని సగర్వంగా మనవి చేసుకుంటున్నాం. ఇక గిజ్‌బాట్ వెబ్‌సైట్‌ నవంబర్ 2011న ప్రారంభమైంది. ఈ వెబ్‌‌సైట్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, పాఠకులకు రాబోయే టెక్నాలజీ, డిజిటల్ న్యూస్, మొబైల్ రివ్యూలకు సంబంధించిన సమాచారం ఇండియా ప్రాంతీయ భాషలు అయిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్. కామ్ వెబ్‌సైట్ ప్రాంతీయ కార్యాలయం   కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే గిజ్‌బాట్. కామ్ అనే వెబ్‌సైట్ ఇండియాలో #నెంబర్ వన్ లాంగ్వేజీ పొర్టలైన వన్ ఇండియా ఫ్యామిలీకి చెందిందని చెప్పుకునేందుకు గర్విస్తున్నాం. వన్ ఇండియా పొర్టల్  గ్రేనియమ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్‌కి చెందిన విషయం తెలిసిందే.

మరింత మెరుగైన సమాచారాన్ని అందించేందుకు గిజ్‌బాట్. కామ్ వెబ్‌సైట్ పాఠకుల నుండి సలహాలు, సూచలను కొరుతుంది.

గిజ్‌‌బాట్.కామ్ గురించిన సమాచారం ఇంగ్లీషు | హిందీ | కన్నడ | మళయాళం | తమిళం లో చదవండి