ఫేస్‌బుక్ ద్వారా ఉద్యోగానికి అప్లై చేయటం ఎలా..?

లింకిడిన్‌ను టార్గెట్ చేస్తూ జాబ్ పోస్టింగ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

మారుతోన్న కాలంతో పాటుగా ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ తరహోలో ఇప్పటికే అనేక ఫీచర్లను లాంచ్ చేసిన ఫేస్‌బుక్, తాజగా ఉపాధి ఆధారిత సామాజిక నెట్వర్కింగ్ సర్వీస్ అయిన లింకిడిన్‌ను టార్గెట్ చేస్తూ జాబ్ పోస్టింగ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇకపై నిమిషాల్లో పాన్‌కార్డు మీ చేతికి

 ఫేస్‌బుక్ ద్వారా ఉద్యోగానికి అప్లై చేయటం ఎలా..?

ఈ ఫీచర్‌లో భాగంలో లింకిడిన్ తరహాలోనే రిక్రూటర్స్ తమ కంపెనీలోని కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలను ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ యూఎస్ ఇంకా కెనడా ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

విడుదలకు సిద్దమవుతోన్న నోకియా 5, నోకియా 3, నోకియా 3310..?

 ఫేస్‌బుక్ ద్వారా ఉద్యోగానికి అప్లై చేయటం ఎలా..?

కార్నొరేట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్‌ను తెలుసుకునేందుకు కోసం నిన్న, మొన్నటి వరకు లింక్‌డిన్ పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పడు కొత్తగా అందుబాటులోకి రాబోతున్న ఫేస్‌బుక్ జాబ్ పోస్టింగ్ ద్వారా నేరుగా ఫేస్‌బుక్‌లోని
కార్నొరేట్ ఉద్యోగాలకు సంబంధింరచిన నోటిఫికేషన్స్‌ను తెలుసుకుని వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మీకు తెలుసా.. మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతుంది

ఫేస్‌బుక్ ద్వారా ఉద్యోగానికి అప్లై చేయటం ఎలా..?

ముందుగా ఫేస్‌బుక్‌లో మీకు నచ్చిన జాబ్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఆ పోస్టుకు సంబంధించి apply బటన్ పై క్లిక్ చేయడి. ఇప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన online form ఒపెన్ అవుతుంది. మీ స్కిల్స్‌కు అనుగుణంగా ఆ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ ప్రొఫైల్ ఇంకా కాంటాక్ట్ వివరాలు సంబంధిత కంపెనీ దృష్టికి వెళతారు. ఒకవేళ మీకు జాబ్‌కు ఎంపికైనట్లయితే కంపెనీ వారు మీ మెసెంజర్‌కు సమాచారమిస్తారు.

ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపటం ఎలా..?

Best Mobiles in India

English summary
Here's how to apply for jobs via Facebook. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X