ఈ యాప్స్‌కు భలే డిమాండ్!

చేతులో డబ్బులున్నప్పటికి అవి చెల్లుబాటుకాక నానా తంటాలు పడుతున్న పరిస్థితిని చాలా మంది ఫేస్ చేస్తున్నారు.

|

రూ.500, రూ.1000 నోట్లను ప్రభుత్వం రద్ధు చేయటంతో దేశవ్యాప్తంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఏటీఎమ్ సెంటర్లు, బ్యాంకులు పనిచేయకపోవటంతో చేతిలో డబ్బులున్నప్పటికి అవి చెల్లుబాటుకాక నానా తంటాలు పడుతున్న పరిస్థితిని చాలా మంది ఫేస్ చేస్తున్నారు.

ఈ యాప్స్‌కు భలే డిమాండ్!

ఇదే పరిస్థితి మరొక్క రోజు పాటు కొనసాగే అవకాశముండటంతో రోజువారీ అవసరాలకు తీవ్రఅంతరాయం వాటిల్లే అవకాశముంది. ఒకవేళ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకుంటునట్లయితే నోట్ల రూపంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవచ్చు. మీ రోజువారి అవసరాలను తీర్చేందుకు ఐదు యాప్స్ సిద్ధంగా ఉన్నాయి..

Ola,Uber

Ola,Uber

మీ వద్ద డెబిట్ కార్డ్.. అందులో బ్యాలన్స్ ఉంటే చాలు. చేతిలో డబ్బు లేకపోయినా ఎక్కడికి కావాలంటే అక్కడి ప్రయాణం చేయవచ్చు. Ola,Uber వంటి మొబైల్ యాప్స్ సహాయంతో ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సర్వీసులను పొందవచ్చు.

Bigbasket, Grofers

Bigbasket, Grofers

Bigbasket, Grofers వంటి యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించిన ఇంట్లోకి అవసరమైన నిత్యావసర సరుకులను తెప్పించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

PayTM, Freecharge

PayTM, Freecharge

PayTM, Freecharge వంటి ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే బిల్స్ పే చేయటంతో పాటు డీటీహెచ్, రీఛార్జ్ వంటి సేవలను పొందవచ్చు.

UltraCash app

UltraCash app

UltraCash app మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే అల్ట్రా క్యాష్ వాలెట్ ద్వారా డబ్బులు చెల్లించి కావల్సిన ఆహారాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు.

BookMyShow

BookMyShow

BookMyShow వంటి యాప్స్ ద్వారా సినిమా టికెట్‌లను బుక్ చేసుకుని ‌ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Rs.500, Rs.1,000 Ban: 5 Useful Apps to Overcome a Cashless Day. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X