సామ్‌సంగ్‌కు సంబంధించిన ఓ హాట్ టాపిక్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ విభాగాల్లో విశేష సేవలందిస్తున్న సామ్‌సంగ్ ఫోటోగ్రఫీ రంగంలోనూ తన సత్తాను చాటేందుకు సన్నద్దమైంది. తాజాగా ఈ బ్రాండ్ 5 మోడళ్లలో వాటర్‌ప్రూఫ్ క్యామ్‌కార్డర్లను డిజైన్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. QF20, W300, F80, Q20, W350 నమూనాలలో వీటిని రూపొందించనున్నారు. వీటిలో QF20, W300 మోడళ్లు యూఎస్ మార్కెట్లో త్వరలో లభ్యం కానున్నాయి. సామ్‌సంగ్ క్యూఎఫ్20 కీలక ఫీచర్లు:...
యంగ్ జనరేషన్ కోసం!!
ఫోటో కెమెరా నిర్మాణ సంస్థ ఫుజిఫిల్మ్ సరికొత్త వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. మోడల్ ఫైన్‌పిక్స్ FP170. కొత్త జనరేషన్ ఫోటోగ్రఫీ విభాగంలో రాణించాలనుకునే యువతకు ఈ కెమెరా ఉత్తమ ఎంపిక. వైర్‌లెస్ ఫీచర్ ఆధారంగా ఈ డివైజ్‌లోని ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దుమ్ము, చమ్మ, వేడి వంటి ప్రతికూల పరిస్ధితులను ఫైన్ పిక్స్ FP170 సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కెమెరా ప్రధాన ఫీచర్లు: 14 మెగా పిక్సల్ కెమరా సెన్సార్, వాటర్ ప్రూఫ్ (33ఫీట్), వైర్‌లెస్...
చెక్కుచెదరని చాతుర్యం!!
పోటోకెమెరాల తయారీ సంస్థ సోనీ మరో ప్రయత్నంగా, నీరు ఇంకా దుమ్ము నిరోధక సామర్ధ్యం కలిగిన హ్యాండీక్యామ్‌ను డిజైన్ చేసింది. పేరు హెచ్డీఆర్-జీడబ్ల్యూ77వీ. ఈ సరికొత్త కెమెరా తొలత జపాన్‌లో విడుదల కానుంది. 16అడుగులు లోతైన నీటిలో పడినప్పటికి క్యామ్ చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. దుమ్మును సైతం ఈ ఫోటోగ్రఫీ డివైజ్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. పటిష్టమైన శరీరాకృతి కలిగిన ఈ కెమెరా ఐదడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరదు. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలతో ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలు...
జ్ఞాపకాలు కలకాలం గుర్తిండేలా!!
స్మార్ట్‌ఫోన్స్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ విభాగంలో ప్రముఖంగా వినబడుతున్న పేరు శామ్‌సంగ్.. చాపకింద నీరులా ఈ బ్రాండ్ ఉత్పత్తులు వ్యాప్తిచెందుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ బ్రాండ్ హై క్వాలిటీ మీడియా ప్లేయర్లను వినియోగదారులకు అందించింది. నికాన్, కానన్, సోనీ, ఫుజి ఫిల్మ్ వంటి దిగ్గాజ కెమెరా తయారీ సంస్థలతో సైతం శామ్‌సంగ్ పోటీపడుతుంది. తాజాగా శామ్‌సంగ్ తక్కువ బరువుతో కూడిన హై ఎండ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. పేరు శామ్‌సంగ్ 1000NX.ఈ డిజిటల్...
ఫస్ట్‌లుక్‌లోనే ‘క్లీన్ బౌల్డ్ ’!
ఫోటో కెమెరాల నిర్మాణ సంస్థ పెంటాక్స్, నూతన శ్రేణి మిర్రర్‌లెస్ కెమెరాను రూపొందించింది. పేరు పెంటాక్స్ కె-01, మార్కెట్లో అతిపెద్ద మిర్రర్‌లెస్ కెమెరాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డివైజ్ సమర్థవంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది. ఈ కెమెరాలో నిక్షిప్తం చేసిన పలు సమర్థవంతమైన స్పెసిఫికేషన్‌లు చూడగానే ఆకట్టుకునేవిగా ఉంటాయి. పెంటాక్స్ కె-01 కీలక ఫీచర్లు: 16 మెగాపిక్సల్ ఏపీఎస్- సెన్సార్, 3 అంగుళాల ఎస్‌సీడీ స్ర్కీన్, జేపీజీ, డీఎన్‌జీ, ఆర్ఏడబ్ల్యూ ఫార్మాట్ క్యాప్చుర్, బుల్ట్ –...
మే 17నంటూ హడావుడి..?
ఫోటో కెమెరాల తయారీ విభాగంలో తనదైన ప్రతిభను కనబరుస్తున్న సోనీ మరో సంచలనానికి తెరలేపింది. NEX F3పేరుతో యూజర్ ఫ్రెండ్లీ కెమెరాను డిజైన్ చేసిన సోనీ, సదరు డివైజ్ విడుదలకు సంబంధించిన కీలక సమాచారాన్ని మే17న వెలువరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ కెమెరాను సాధారణ యూజర్ మొదలుకుని, ప్రొఫెషన్‌ల్ ఫోటోగ్రాఫర్ వరకు సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సోనీ ఎన్ఈఎక్స్ ఎఫ్3 కీలక ఫీచర్లు: 16.1 మెగాపిక్సల్...
మాస్‌లో… క్లాస్ ఫోటోగ్రఫీ!
ప్రతికూల వాతవరణాలను సైతం ధీటుగా ఎదుర్కొని ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీనందించే డిజిటల్ కెమెరాను ఒలింపస్ సంస్థ డిజైన్ చేసింది. వర్షం..ముంచు..దుమ్ము తదితర విపత్కర పరిస్ధితులను ఈ డివైజ్ సమర్దవంతంగా తట్టుకుంటుంది. షాక్ ప్రూఫ్ వ్యవస్థ, కెమెరాను పూర్తిస్థాయిలో కప్పి ఉండటంతో 10 అడుగులు లోతైన నీటిలోకి జారిపిడినప్పటికి చెక్కు చెదరకుండా పని చేస్తుంది. ‘టఫ్ టీజీ-320’ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ ఫోటోగ్రఫీ డివైజ్, మీ ఆనందాలను కలకాలం పదిలపరుచుతుంది. ముఖ్య ఫీచర్లు: * 14...
జస్ట్ ఫర్ 4290!
అత్యుత్తమ ఫోటోగ్రఫీ విలువలతో ఆకర్షణీయమైన శ్రేణిలో డిజైన్ కాబడిన హై క్వాలిటీ డిజిటల్ కెమెరాను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఉత్తమ 100 కెమెరాలలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకన్న శామ్‌సంగ్ ES30 డిజిటల్ కెమెరా అత్యాధునిక ఆటోఫోకస్ ఇంకా డిజిటల్ జూమ్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విధమైన హైఎండ్ డిజిటల్ కెమెరాను Homeshop18.com కేవలం రూ.4290కే అందిస్తుంది. కెమరాలో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లు: 12.2 మెగా పిక్సల్ రిసల్యూషన్...
బీభత్సమైన క్లారిటీ!
డిఎస్ఎల్ఆర్ శ్రేణి నుంచి మరో మధ్య స్థాయి కెమెరాను నికాన్ పరిచయం చేసింది. పేరు నికాన్ డీ5100. ఉత్తమమైన ఫోటోగ్రఫీ స్పెసిఫికేషన్‌లతో ధృడంగా రూపుదిద్దుకున్న ఈ డివైజ్ సర్వత్రా ప్రశంసలందుకుంటుంది. ఈ గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేసిన 1080p చిత్రీకరణ సామర్ధ్యాన్ని కీలకమైన స్పెసిఫికేషన్‌గా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. కెమెరాలో ఒదిగి ఉన్న మన్నికైన రిసల్యూషన్, పటిష్టమైన ప్రాసెసింగ్ పవర్, బుల్ట్ ఇన్ ఫ్లాష్, ఆప్టికల్ ఇమేజ్ వంటి అంశాలు అంతిమంగా ఉత్తమ క్వాలిటీ చిత్రాలను విడుదల చేస్తాయి....
నీటిలో పడినా చెక్కుచెదరని హ్యాండీక్యామ్!!
పోటోకెమెరాల తయారీ సంస్థ సోనీ మరో ప్రయత్నంగా, నీరు ఇంకా దుమ్ము నిరోధక సామర్ధ్యం కలిగిన హ్యాండీక్యామ్‌ను డిజైన్ చేసింది. పేరు హెచ్డీఆర్-జీడబ్ల్యూ77వీ. ఈ సరికొత్త కెమెరా తొలత జపాన్‌లో విడుదల కానుంది. 16అడుగులు లోతైన నీటిలో పడినప్పటికి క్యామ్ చెక్కుచెదరకుండా పనిచేస్తుంది. దుమ్మును సైతం ఈ ఫోటోగ్రఫీ డివైజ్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. పటిష్టమైన శరీరాకృతి కలిగిన ఈ కెమెరా ఐదడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరదు. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలతో ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలు...


























Follow us on