Just In
- 17 min ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- 1 hr ago జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- 16 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 17 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
Don't Miss
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Movies అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శామ్సంగ్ హై పవర్ డిజిటల్ కెమెరా!!
డిజిటల్ మీడియా రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న శామ్సంగ్ మరో సారి వార్తల్లో నిలిచింది. శక్తివంతమైన హై వపర్ జూమ్ సామర్ధ్యంతో కూడిన స్మార్ట్ కెమెరాను ఈ దిగ్గజ బ్రాండ్ రూపొందించింది. ఈ కూల్ ఫోటో కెమెరా పేరు శామ్సంగ్ ఎస్టి200ఎఫ్. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో రాణించాలనుకునే వారికి ఈ డివైజ్ చక్కటి సహవాసం.
కెమెరా ప్రధాన ఫీచర్లు:
16 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్, 10X ఆప్టికల్ జూమ్, సీసీడి హై రిసల్యూషన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వై-ఫై, 3 అంగుళాల ఆమోల్డ్ డిస్ప్లే, 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 27ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్, రిమోట్ వ్యూ ఫైండర్, పీసీలోకి ఆటోమెటిక్ సేవింగ్, ఆటో బ్యాకప్, లైమ్ పానోరమా, మోషన్ క్యాప్చుర్.
మీ సృజనాత్మకతకు అనుగుణంగా ఈ కెమెరాను మలచుకోవచ్చు. పొందుపరిచిన ఎడిటింగ్ ఆప్షన్స్ మీ ఫోటోగ్రఫీకి మరింత అందాన్ని అద్దుతాయి. నిక్షిప్తం చేసిన ఆటోమెటిక్ బ్యాకప్ అదే విధంగా అప్లోడింగ్ ఆప్షన్లు కెమెరాకు ప్రధాన ఆకర్షణ. ఏర్పాటు చేసిన స్టాండర్డ్ లై-యాన్ బ్యాటరీ కెమెరా బ్యాకప్‌ను మరింత బలపరుస్తుంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ అదే విధంగా టాబ్లెట్ పీసీలకు ఈ కెమెరాను సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు. యానిమేషన్లతో పాటు స్పెషల్ అనుభూతులకు లోనేచేసే ఆప్షన్లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు.
ఏర్పాటు చేసిన జూమ్ వ్యవస్థ దూరముగా ఉన్న చిత్రాలను మన్నికతో చిత్రీకరిస్తుంది. మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీ సాయంతో ఫోటోలను మరింత సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీరు చిత్రీకరించిన ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోకి సలువుగా షేర్ చేసుకోవచ్చు. రిమోట్ వ్యూ ఫైండర్ సాయంతో కెమెరాను వై-ఫై ద్వారా స్మార్ట్ ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. రెడ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్లో డివైజ్ లభ్యం కానుంది. ఇండియన్ మార్కెట్లో ధర అంచనా రూ.11,000.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470