Just In
- 2 hrs ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
- 3 hrs ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
- 4 hrs ago లోక్‌సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- 6 hrs ago తక్కువ ధరలో రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- News పిఠాపురంలో పోటీ చేస్తోన్న వేళ.. పవన్ కల్యాణ్‌కు భారీ షాక్
- Sports IPL 2024: అందుకే తీక్షణను తప్పించాం: రుతురాజ్ గైక్వాడ్
- Automobiles రూ. 79,000 కే హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్ లాంచ్.. ఫీచర్లు అదరహో.!!
- Lifestyle తెలంగాణతో సహా దక్షిణ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు ఎక్కువ!లక్షణాలు, కారణాలు, చికిత్స ఇలా..!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Movies Sudigali Sudheer: స్టేజీమీదే సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం.. నీ సినిమాలు అలాంటివంటూ!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
వై-ఫై ఇంకా ఇంటర్నెట్తో సోనీ నెక్స్-6 కెమెరా!
వై-ఫై, ఇంటర్నెట్ ఇంకా త్రీ లెన్స్ ఆప్షన్లతో కూడిన ప్రత్యేక కెమెరాను సోనీ డిజైన్ చేసింది. పేరు ‘నెక్స్-6’. శక్తివంతమైన 16 మెగా పిక్సల్ ఏపీఎస్- సీ సెన్సార్ వ్యవస్థను ఈ కెమెరాలో నిక్షిప్తం చేశారు. ఈ కెమెరా డిజైనింగ్ అదేవిధంగా శరీరాకృతి సోనీ మునుపటి వర్షన్ నెక్స్-7 తరహాలో ఉంటాయి.
ఫీచర్లు ఇంకా ధర:
వై- ఫై సపోర్ట్ (ఈ సౌలభ్యతతో కెమెరాలోని ఫోటోలనో ఇతర వై-ఫై ఆధారిత పరికరాల్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు),
న్యూహైబ్రీడ్ ఆటోఫోకస్ సిస్టం,
ధర రూ.47,100.
సోనీ ‘NEX-EA50EH’:
ప్రముఖ ఫోటో కెమెరాల నిర్మాణ సంస్థ సోనీ తాజాగా డిజైన్ చేసిన ప్రొఫెషనల్ క్యామ్‌కార్డర్ విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. NXCAM క్యామ్‌కార్డర్ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ పేరు ‘NEX-EA50EH’. అత్యాధునిక ఇంటర్ చేంజబుల్ ఈ-మౌంట్ లెన్స్ సిస్టంను ఈ క్యామ్‌కార్డర్‌లో నిక్షిప్తం చేయటంతో మన్నికైన విజువల్స్‌ను యూజర్ చిత్రీకరించుకోగలుగుతాడు. ఇతర ఫీచర్లైన ఆటోఫోకస్, ఆటో ఎక్స్పోజర్, ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి అంశాలు కొత్తదనంతో నిండిన వీడియోగ్రఫీని అందిస్తాయి.
హైడెఫినిషన్ సీఎమ్‌వోఎస్ సెన్సార్:
సోనీ ‘NEX-EA50EH’లో నిక్షిప్తం చేసిన Exmor ఏపీఎస్ హైడెఫినిషన్ సీఎమ్ఓఎస్ సెన్సార్ ద్వారా హైడెఫినిషన్ మూవీలతో పాటు హైడెఫినిషన్ ఫోటోలను తక్కువ వెళుతురులో హై లెవల్ సెన్సిటివిటీతో క్యాప్చుర్ చేసుకోవచ్చు. స్టిల్ అదేవిధంగా కదిలే చిత్రాలను సులువుగా అతి సునాయాశంగా షూట్ చేసుకోవచ్చు.
ఇతర ఫీచర్లు:
- షూటింగ్ సమయంలో HXR-FMU128 ఫ్లాష్ మెమెరీ యూనిట్ సాయంతో బ్యాకప్ రికార్డింగ్.
- మిర్రరింగ్ మెమరీ స్టిక్,
- 16జీబి, 32జీబి, 64జీబి మెమరీ స్టోరేజ్ వర్షన్స్,
- 2 ఛానల్ ఎక్స్ఎల్ఆర్ ఆడియో,
- లీనియర్ పీసీఎమ్ ఆడియో,
- బుల్ట్ ఇన్ జీపీఎస్,
- విడుదల ఈ అక్టోబర్‌లో.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470