Just In
- 1 hr ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 2 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 4 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 4 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీరే... మిస్టర్ పర్ఫెక్ట్!!
మైమరుపుకు లోనేచేసిన అద్భుత దృశ్యాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు. మళ్లి మళ్లి చూడాలనుకునే ఆ మధరు స్మృతులు కళ్ల ముందు ఆవిష్కృతం కానప్పటికి, జ్ఞప్తికి వస్తే చాలు ఎక్కడికో వెళ్లిపోతారు.. ఏ సమస్యనైనా మర్చిపోతారు… ఎంతటి పనినైనా అలవోకగా చేసేస్తుంటారు. ఇది ఒకప్పటి పరిస్థితి, కాలానుగుణంగా పరిణమించిన మార్పులు మనుషులను కొత్త సంస్కృతికి వైపు అడుగులు వేయించాయి. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ మధరు స్మృతులను సజీవం చేసింది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కమెరాలు అందుబాటులోకి వచ్చాయి.. సాధారణ మొబైల్ పోన్లు మొదలుకని హైఎండ్ స్మార్ట్ఫోన్ల వరకు స్థాయికి తగ్గ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఈ వెసలబాటుతో మనసుకు నచ్చిన ఫోటోలతో పాటు వీడియోలను చిటికెలో షూట్ చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసుకుంటున్నాం.
మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తుంటే రాబోయే రోజుల్లో ఫోటోగ్రఫీ వినియోగం తారా స్థాయికి చేరుకుంటుందనే అంశం స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ ప్రాధామిక సూత్రాలతో పాటు మెళుకువలను నేర్చుకోవల్సి ఉంది. ఈ అంశాన్ని ముందస్తుగా పరిగణలోకి తీసుకుని ఫోటోగ్రాఫిక్‌బ్లాగ్.కామ్ ఆవిర్భవించింది. ఈ వెబ్సైట్ ఫోటోగ్రఫీ విశిష్టతతో పాటు విలువులను చాటి చెబుతుంది. ఫోటో ఎడిటింగ్, చిత్రీకరించే విధానం, వివిధ కోణాలకు సంబంధించి ప్రాధిమిక సూత్రాలను ఈ సైట్లోకి లాగినై సులువుగా నేర్చుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470