అంతర్జాతీయ బ్రాండ్ ఏసర్, తన టైమ్‌లైన్ సిరీస్ నుంచి ఎమ్5 పేరుతో అల్ట్రాబుక్‌ను డిజైన్ చేసింది. రెండు డిస్‌ప్లే వేరింయట్‌లలో ఈ ల్యాపీ లభ్యంకానుంది. వేగవంతమైన పనిసామర్ధ్యం కలిగిన ఐవీబ్రిడ్జ్ ప్రాసెసర్‌ను ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లో లోడ్ చేశారు. ఫీచర్లు: డిస్‌ప్లే సైజ్ రెండు వేరింయంట్‌లలో ( 14, 15 అంగుళాలు), రిసల్యూషన్ 1366×768పిక్సల్స్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ ఐవీబ్రిడ్జ్ ప్రాసెసర్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీ640ఎమ్, 1జీబి డీడీఆర్5 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,...
మోజు పెంచుతున్న ‘డెల్’ కొత్త ఎడిషన్!!
ల్యాప్‌టాప్ మార్కెట్లో తాజాగా వినిపిస్తున్న పేరు ‘డెల్ ఇన్స్‌పిరాన్ 15ఆర్’.ఈ స్పెషల్ ఎడిషన్ ల్యాపీలో శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. ఈ కలయకతో కంప్యూటింగ్ మరింత వేగవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డెల్ తాజా చర్య పట్ల గ్యాడ్జెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెల్ ఇన్స్‌పిరాన్ 15ఆర్ కీలక ఫీచర్లు: 15 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్ర్కీన్, 64-బిట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,...
పని…. కేకో కేక!
ఉత్తమ క్వాలిటీ కంప్యూటర్లను డిజైన్ చెయ్యటంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చకున్న లెనోవో తాజగా థింక్‌ప్యాడ్ సిరీస్ నుంచి ఓ అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. పేరు ఎల్430. శక్తివంతమైన ఇంటెల్ మూడవ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంను గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే……. 14 అంగుళాల స్ర్కీన్ రిసల్యూషన్ (1366 x 768పిక్సల్స్), మన్నికతో కూడిన గ్రాఫిక్ యూనిట్, ఇంటెల్ చిప్‌సెట్, హై డెఫినిషన్ వెబ్‌కెమెరా,...
టార్గెట్ జపాన్..వ్యూహరచన సిద్ధం!
న్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పానాసానిక్, జే10 సిరీస్ నుంచి పలు వేరియంట్‌లలో నెట్‌బుక్‌లను డిజైన్ చేసింది. ఈ సరికొత్త కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు జపాన్ మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పానాసానిక్ మునుపటి మోడల్ జే9తో పోలిస్తే జే10 డివైజ్‌లు సొగసరి ఇంకా క్లాసికల్‌గా రూపొందించబడ్డాయి. ఫీచర్లు: 10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్) , కోర్ ఐ3,ఐ5,ఐ7 వేరియంట్ లలో ప్రాసెసర్లు (ఎంపికను బట్టి), ఇంటెల్ చిప్‌సెట్, ర్యామ్ (4జీబి, 8జీబి), 1టాబ్...
ఇండస్ట్రీ రికార్డులు షేకవటం ఖాయమా…?
కంప్యూటర్ పరికరాల తయారీలో క్లాసికల్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకన్న ఫుజిట్సు, ఇంటెల్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లతో కూడిన లైఫ్‌బుక్‌లను రెండు వేరియంట్‌లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. లైఫ్‌బుక్ LH532, లైఫ్‌బుక్ LH772 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు కంప్యూటింగ్ ప్రపంచాన్ని శాసించగల సత్తాని కలిగి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి రాకతో నోట్‌బుక్ మార్కెట్ కొత్త శోభను సంతరించుకోనుందని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. లైఫ్‌బుక్ LH532 ప్రధాన ఫీచర్లు 14 అంగుళాల డిస్‌ప్లే...
అసలు కధ అక్కడితో ఆరంభం!!
తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్లకు మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో అనేక కంపెనీలు వీటి తయారీ పై దృష్టి సారిస్తున్నాయి. ఆకాష్‌తో మొదలైన్ ఈ ఒరవడి రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ఈ నేపధ్యంలో భారతీయ సంస్థ గోటెక్ రూ.7,000 ధరలో రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలను డిజైన్ చేసింది. మే 12న, ఫన్ ట్యాబ్ సిరీస్‌లో వీటిని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 7 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన ఈ టాబ్లట్...
అంతిమంగా.. ఆ రోజు రానే వచ్చింది?
ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. గ్యాడ్జెట్ ప్రియులు ఉత్కంఠకు తెరదింపుతూ లెనోవో తన సరికొత్ల ల్యాప్‌టాప్ ‘ధింక్ ప్యాడ్ X1 కార్బన్’కు సంబంధించి కీలక వివరాలను బహిర్గతం చేసింది. ఈ కంప్యూటింగ్ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఉత్తమ క్వాలిటీ ఫీచర్లు అదేవిధంగా స్పెసిఫికేషన్‌లు మెరుగైన పనితీరును కనబరుస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ధింక్ ప్యాడ్ X1 కార్బన్ కీలక ఫీచర్లు: 14 అంగుళాల స్ర్కీన్ డిస్ ప్లే, రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్,...
నిలదొక్కుకునే ప్రయత్నంగా మరో సారి..?
టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్లో తన మనుగడను కొనసాగించేందుకు జడ్‌టీఈ సంస్థ ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని రూపొందించింది. పేరు ZTE V96, ఇటీవల నిర్వహించిన సీటీఐఏ 2012 కార్యక్రమంలో ఈ డివైజ్‌ను ఆవిష్కరించారు. సరికొత్త కంప్యూటింగ్‌కు అద్దంపట్టే విధంగా ఈ గ్యాడ్జెట్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం. టాబ్లెట్ కీలక ఫీచర్లను పరిశీలిస్తే: - 10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, – ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, – క్వాల్కమ్ 1.7గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,...
టాక్ బాగుందని మరోసారి!
గ్యాడ్జెట్ ప్రియుల సుపరిచిత బ్రాండ్ ‘హెచ్‌పీ’ ఇటీవల కాలంలో రూపొందించిన ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్లకు ఆశాజనకమైన స్పందన లభిస్తుండటంతో మరో డెస్క్‌టాప్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త వేరియంట్‌లో రాబోతున్న ఈ డెస్క్‌టాప్ పీసీ పేరు ‘హెచ్‌పీ టీ410’. ఈ డివైజ్‌కు సంబంధించి వివరమైన సమాచారం అందుబాటులో లేనప్పటికి, పలు రిపోర్టులు ఆధారంగా కీలక ఫీచర్లను సేకరించటం జరిగింది. వాటి వివరాలు……. స్ర్కీన్ సైజ్ 18.5 అంగుళాలు (రిసల్యూషన్ 1,366...
కొనసాగుతున్న లీకుల పరంపర?
అసస్ కొత్త శ్రేణి ల్యాప్‌టాప్ ‘జెన్‌బుక్ UX32VD’ ఫీచర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో బహిర్గతమైన స్పెసిఫికేషన్‍లు డివైజ్ ప్రాముఖ్యతను రెట్టింపు చేస్తున్నాయి. ప్రధానంగా ల్యాపీలో నిక్షిప్తం చేసిన కొత్త జనరేషన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ స్ర్కీన్ అదేవిధంగా అత్యుత్తమ స్థాయి గ్రాఫిక్ వ్యవస్థలు యూజర్‌కు కొత్త తరహా కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేసేవిగా ఉన్నాయి. ల్యాపీ ప్రధాన ఫీచర్లు: - శక్తివంతమైన ఇంటెల్ కోర్ ప్రాసెసర్, - ఎన్-విడియా జీటీ620 గ్రాఫిక్ ప్రాసెసర్, -...



























Follow us on