మొదటి హార్డ్‌డ్రైవ్ సామర్థ్యం ఎంత..?

|

ఈ ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో కంప్యూటర్ లేని వ్యవస్థ, రంగం ఏదీ లేదు. మానిషి అద్భుత ఆవిష్కరణల్లో కంప్యూటర్ ఒకటి. యూవత్ ప్రపంచం కంప్యూటర్ రంగం పై దృష్టిసారిస్తోంది. విద్యా, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్, ఇంజినీరింగ్, అంతరిక్ష పరిశోధన ఇలా అనేక రంగాల్లో కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ అభివృద్థిలో కీలక పాత్ర పోషిస్తోన్న కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది....

(చదవండి: కంటిని ఎన్ని సార్లు బ్లింక్ చేస్తున్నారు..?)

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ఓ సర్వే ప్రకారం నెలకు దాదాపు 6,000 కొత్త కంప్యూటర్ వైరస్‌లు పుట్టుకొస్తున్నాయట.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ప్రపంచపు మొట్టమొదటి ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్‌ను 1939లో అభివృద్థి చేసారు.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ప్రతి 6 ఇంటర్నెట్ పేజీలలో 5 పేజీలు పోర్న్‌కు సంబంధించనవే.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు
 

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ప్రతి నెల 10 లక్షల కొత్త డొమైన్‌లు రిజిస్టర్ అవుతున్నాయట.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

తనకున్న 800 మిలియన్ల యూజర్లతో ఫేస్‌బుక్ మూడువ అతిపెద్ద దేశంగా అవతరించింది.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

మొదటి హార్డ్‌డ్రైవ్‌ను 1979లో సృష్టించారు. ఈ హార్డ్‌డ్రైవ్ 5 ఎంబీ డేటాను మాత్రమే స్టోర్ చేయగలదు.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ఒక ఎన్‌వీడియా జీఫోర్స్ 6800 అల్ట్రా వీడియో కార్డ్ 22 మిలియన్ల ట్రాన్సిస్టర్స్‌ను కలిగి ఉంటుంది.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఆన్‌లైన్ వైరస్‌లను ఆర్గనైజిడ్ క్రైం యూనిట్స్ విడుదల చేస్తున్నాయట.

 కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

కంప్యూటర్ల గురించి 10 ఆసక్తికర విషయాలు

మొదటి ఐబీఎమ్ పీసీని అభివృద్థి చేసిన ఇంజినీర్లను ‘ద డర్టీ డజన్' అని కూడా పిలుస్తారు.

Best Mobiles in India

English summary
10 interesting computer facts.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X