ఆ వీడియో గేమ్‌లలో మితిమీరిన సెక్స్ దృశ్యాలు!

Posted by:

చిన్నారుల వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగానూ ఇంకా శారీరకంగానూ సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్ లకు కేటాయిస్తున్నా వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి రుగ్మతులు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్ లలో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్ ఇంకా అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మితిమీరిన సెక్స్ క్షణాలను కలిగి ఉన్న వీడియో గేమ్ ల వివరాలను మీముందుంచుతున్నాం...

1. San Andreas - Hot Coffee Mod

2.) 2.Pantless Meryl MGS

3.) SiN Hottub Scene

4.) Metroid Sexy Reveal

 

5.) Banjo Kazooie's Dirty Geography

 

6.) Inappropriate Shadow Warrior

 

7.) Inappropriate Shadow Warrior

8.) God Of War - Sexy Mini-Game

 

 

9.) Kirby's Dream Land 2

 

 

10.) Tomb Raider Nudity

 

 

Write Comments
Please read our comments policy before posting

Social Counting

Opinion Poll