తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కంప్యూటర్ తయారు చేసుకోండి (సింపుల్ ప్రొసీజర్)

తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు సులువైన ప్రొసీజర్...

|

ఒక కంప్యూటర్‌ను పూర్తి స్థాయిలో అసెంబుల్ చేయాలంటే సీపీయూ నుంచి ర్యామ్ వరకు అనేక రకాల కాంపోనెంట్స్ మీకు అవసరమవుతాయి. మినిమమ్ టెక్నాలజీ స్కిల్స్ మీలో ఉన్నట్లయితే తక్కువ ఖర్చుతో ఒక కంప్యూటర్‌ను మీరే తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు సులువైన ప్రొసీజర్..

(పాఠకులకు గమనిక : సొంతంగా కంప్యూటర్ తయారు చేసుకోవాలంటే కనీస కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి)

Read More : ఇంటర్నెట్ దగ్గర నుంచి అంతరిక్షం వరకు, మీకు తెలియని ఆసక్తికర నిజాలు

కాంపోనెంట్స్‌ను కొనుగోలు చేయండి

కాంపోనెంట్స్‌ను కొనుగోలు చేయండి

మీ బడ్జెట్‌ను బట్టి, కంప్యూటర్ నిర్మాణానికి అవసరమైన కాంపోనెంట్స్‌ను Amazon వంటి వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేయండి. విడిభాగాలు మీకు అందిన తరువాత అసెంబ్లింగ్ ప్రక్రియను మొదలు పెట్టండి.

 కేస్ సైడ్ ప్యానల్‌ను Unscrew చేయండి

కేస్ సైడ్ ప్యానల్‌ను Unscrew చేయండి

ముందుగా పీసీ కేస్ సైడ్ ప్యానల్‌ను Unscrew చేయండి. ఆ తరువాత మథర్ బోర్డ్ సీపీయూ సాకెట్‌లో సీపీయూను జాగ్రత్తగా ఇన్‌స్టాల్ చేయండి.

మోటో జీ5 కొంటున్నారా?, ఈ 7 ఆఫర్లు మీకేమోటో జీ5 కొంటున్నారా?, ఈ 7 ఆఫర్లు మీకే

 సక్రమంగా align అయ్యేలా చూసుకోండి.
 

సక్రమంగా align అయ్యేలా చూసుకోండి.

మథర్ బోర్డ్ సాకెట్‌లో సీపీయూ సక్రమంగా align అయ్యేలా చూసుకోండి. ఆ తరువాత సీపీయూ పై మెటల్ లివర్ బ్రాకెట్‌ను ఉంచి పిన్స్‌ సహాయంతో లాక్ చేయండి. ఆ తరువాత సీపీయూ హీట్ సింక్ అలానే ఫ్యాన్‌ను సీపీఐ పై భాగంలో ఇన్‌స్టాల్ చేయండి.  పూర్తి అయిన మథర్ బోర్డ్‌ను కంప్యూటర్ కేస్‌కు స్ర్కూల సహాయంతో బిగించండి.

 ఒక్కో మథర్ బోర్డ్‌లో ఒక్కో రకంగా ఉంటుంది.

ఒక్కో మథర్ బోర్డ్‌లో ఒక్కో రకంగా ఉంటుంది.

కంప్యూటర్ కేస్ ఫ్రంట్ ప్యానల్ పిన్స్ ను మథర్ బోర్డ్ ఫ్రంట్ ప్యానల్ పిన్స్‌కు కనెక్ట్ చేయండి. ఈ పక్రియ ఒక్కో మథర్ బోర్డ్‌లో ఒక్కో రకంగా ఉంటుంది. మథర్‌బోర్డ్ డాక్యుమెంటేషన్‌లో ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన విదివిధానాలను తెలుసుకోవచ్చు.  మథర్‌బోర్డ్ డాక్యుమెంటేషన్‌లో ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన విదివిధానాలను తెలుసుకోవచ్చు.

యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయటం ఎలా..?యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయటం ఎలా..?

ర్యామ్‌ను సక్రమంగా ఇన్‌స్టాల్ చేయండి

ర్యామ్‌ను సక్రమంగా ఇన్‌స్టాల్ చేయండి

మధర్ బోర్డ్‌లోని ర్యామ్ స్లాట్‌లో ర్యామ్‌ను సక్రమంగా ఇన్‌స్టాల్ చేయండి. ఖచ్చితమైన ఒత్తిడిని అప్లై చేసి స్లాట్‌లలో ర్యామ్ ఖచ్చితంగా కూర్చునేలా చూసుకోండి.

 హార్డ్‌డ్రైవ్‌ను ఫిట్ చేయండి

హార్డ్‌డ్రైవ్‌ను ఫిట్ చేయండి

పీసీ కేస్ ముందు భాగంలో ఉండే డిస్క్ ర్యాక్‌కు హార్డ్‌డ్రైవ్‌ను స్ర్కూల సహాయంతో ఫిట్ చేయండి. ఆ తరువాత CD/DVD డ్రైవ్‌ను ర్యాక్‌కు ఫిట్ చేయండి. డ్రైవ్ ఫ్రంట్ ఫ్యానల్ బయటకు కనిపించేలా చూసుకోండి.

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

SATA కేబుల్‌...

SATA కేబుల్‌...

SATA కేబుల్‌ను మథర్ బోర్డ్ అలానే హార్డ్‌డిస్క్‌కు కనెక్ట్ చేయండి. మరోక కేబుల్‌ను CD/DVD డ్రైవ్‌ అలానే మథర్ బోర్డ్‌కు కనెక్ట్ చేయండి

పవర్ సప్లై..

పవర్ సప్లై..

పవర్ సప్లై వ్యవస్థను పీసీ కేస్‌కు సక్రమంగా అమర్చండి. పవర్ సప్లై నుంచి వచ్చే కేబుల్స్‌ను సరైన పద్ధతిలో మథర్‌బోర్డ్, హార్డ్‌డిస్క్ అలానే CD/DVD డ్రైవ్‌‌లకు కనెక్ట్ చేయండి

సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి..

సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి..

కంప్యూటర్ కేస్ సైడ్ ప్యాన‌ల్‌ను తిరిగి బిగించివేయండి. ఆ తరువాత ఆపరేటింగ్ సిస్టం అలానే డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి కంప్యూటర్‌ను ఆన్ చేయండి.

Best Mobiles in India

English summary
10 Simple Tips to build a cheap computer at Home. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X