Just In
- 4 hrs ago 256GB స్టోరేజీ, ట్రిపుల్ కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. ఫీచర్లు, ధర వివరాలు,
- 5 hrs ago Public Wi-Fi పబ్లిక్ వైఫైని ఎక్కువగా వినియోగిస్తున్నారా.. ఇలా చేయకుంటే డేంజర్లో ఉన్నట్టే..!!
- 7 hrs ago Realme నుంచి కొత్త ఇయర్‌బడ్ లు ! లాంచ్ , ధర వివరాలు
- 7 hrs ago Samsung 4k TV శాంసంగ్ నుంచి 4K టీవీలు విడుదల... మెరుగైన ఫీచర్లు, సేల్ వివరాలు..!
Don't Miss
- Sports LSG vs DC: అతని వల్లే ఓడాం- KL రాహుల్
- Lifestyle జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలోనే ఆ స్టార్ హీరోయిన్ కు అవమానం, అక్కడ ఏం జరిగింది ?
- News అన్నామలై కోసం నారా లోకేష్ ఎంట్రీ, అదే రోజు కేసు పెట్టిన పోలీసులు, మోదీ వాళ్లకు చెప్పాలి సార్ !
- Movies Bigg Boss Telugu 8 బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.. ఈ సారి హోస్ట్ ఎవరంటే? దిమ్మతిరిగే స్కెచ్!
- Finance Apple News: ఐఫోన్లో స్పేర్ పార్ట్స్ వినియోగంపై ఆపిల్ కీలక ప్రకటన.. ఆ సమస్యకు చెక్, కొత్త ఆప్షన్స్..
- Automobiles వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు ఝలక్.. 1000 మోడిఫైడ్ బైక్ సైలెన్సర్లు ధ్వంసం
- Travel నేడు ఒంటిమిట్ట ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ...
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
ఒకప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్ను అత్యుత్తమ ఆవిష్కరణగా భావించాం. మరికొన్నాళ్లకు ఆ స్థానాన్నిల్యాప్టాప్ భర్తీ చేసింది. మరిన్ని టెక్నాలజీ పోకడులు ట్యాబ్లెట్ పీసీని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ట్యాబ్లెట్ కంప్యూటర్ ద్వారా పోర్టబుల్ కంప్యూటింగ్ అందుబాటులోకి వచ్చేసరికి ప్రయాణంలోనూ మెయిల్ తదితర కంప్యూటింగ్ లావాదేవీలను చకచకా పూర్తిచేసేస్తున్నాం. చివరికి.. ట్యాబ్లెట్‌ను మొబైల్‌లా కూడా ఉపయోగించుకోగలుగుతున్నాం.
మొత్తం మీద ఈ ట్యాబ్లెట్, కంప్యూటింగ్ అలానే కమ్యూనికేషన్ అవసరాలను మరింత సులభతరంగా తీర్చేస్తోంది. అందుకే కాబోలు ట్యాబ్లెట్ పీసీలకు అంతలా డిమాండ్ ఏర్పడింది. అన్నివర్గాలు కంప్యూటింగ్ యూజర్లకు అనువుగా మారిన ట్యాబ్లెట్ పీసీలు భవిష్యత్‌లో మరింత ఆధునీకతతో పాటు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. యాపిల్, సామ్సంగ్, నోకియా, హెచ్‌టీసీ, లెనోవో వంటి దిగ్గజ బ్రాండ్లు ఇప్పటికే ఆ ప్రయాత్నాలో నిమగ్నమయ్యాయి.
నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా పలువురు టెక్నాలజీ నిపుణులు ఊహాజనితంగా డిజైన్ చేసిన కాన్సెప్ట్ ట్యాబ్లెట్ మోడళ్లను మీ ముందుంచుతున్నాం. కంప్యూటింగ్ టెక్నాలజీ ఏ మేరకు విస్తరించనుందో ఈ శీర్షిక ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
రేపటి కంప్యూటింగ్ ఏలా ఉండబోతోంది...?
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470