స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

|

మన రోజువారి జీవితాల్లో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫో్న్‌లు... ట్యాబ్లెట్ పీసీలు కమ్యూనికేషన్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో మార్చేసాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా సాధ్యమయ్యే పనిని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల ద్వారా సాకారం చేసుకుంటున్నాం. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల రాకతో పలు కమ్యూనికేషన్ ఉత్పత్తులకు వన్నె తగ్గింది. స్మార్ట్ టెక్నాలజీ రాకతో ప్రాభవం కోల్పొయిన 5 గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

కెమెరా

శక్తివంతమైన రేర్ ఇంకా ఫ్రంట్ కెమెరా వ్యవస్థలతో అందుబాటులోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు డిజిటల్ కెమెరాల అమ్మకాలు పూర్తిగా పడవేసాయి. యాపిల్, సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ వంటి కంపెనీలు ఆఫర్ చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన కెమెరా వ్యవస్థను కలిగి అత్యుత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

పోర్టబుల్ మ్యూజిక్ ఇంకా వీడియో ప్లేయర్

స్వతహాగానే స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల మల్టీమీడియా ఫీచర్లను కలిగి ఉండటంతో పోర్టబుల్ మ్యూజిక్ ఇంకా వీడియో ప్లేయర్లకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది.

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

డెస్క్‌టాప్ ఇంకా ల్యాప్‌టాప్

డెస్క్‌టాప్ కంప్యూటర్ల ద్వారా సాధ్యమయ్యే పనిని ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల ద్వారా చక్కబెట్టుకుంటున్నాం. పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తున్న ట్యాబ్లెట్ పీసీలు డెస్క్‌టాప్ ఇంకా ల్యాప్‌టాప్ అమ్మకాలను గణనీయంగా తగ్గించాయని ఓ విశ్లేషణలో తేలింది.

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

వాచ్

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లు అందుబాటులోకి రావటంతో రిస్ట్ వాచ్‌లకు డిమాండ్ తగ్గింది. ప్రస్తుత జనరేషన్‌లో ఫ్యాషన్‌ను కోరకుంటున్న వారు మాత్రమే వాచ్‌లను దరిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల కారణంగా ప్రాభవాన్ని కోల్పొయిన 5 గ్యాడ్జెట్‌లు

ఫ్లాష్‌లైట్

నేటి తరం మొబైల్ ఫోన్‌లు స్వతహాగానే ఫ్లాష్‌లైట్ ఫీచర్‌ను కలిగి ఉంటున్నాయి. దీంతో ఫ్లాష్‌లైట్‌లకు ఆదరణ కొరవడిం

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X