ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

|

ల్యాప్‌టాప్‌ను వాడేటప్పుడు, కంప్యూటర్‌ను వాడేటప్పుడు స్క్రీన్‌ను ఎంతదూరంలో ఉంచుతున్నారు. మీరు ఏవిధంగా కూర్చుంటు న్నారు. లైటింగ్‌ ఏవైపు నుంచి పడుతోంది. వీటిని వాడటం వల్ల మెడ, నడుము, మణికట్టునొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ క్రింది స్లైడ్ షోలోని చిట్కాలను పాటించండి.

టెక్ చిట్కా:

కంప్యూటర్‌ను శుభ్రం చేసే సమయంలో పీసీకి ఉన్న విద్యుత్ సరఫరా కేబుల్‌ను తొలగించాలి. ఈ కేబుల్ తీయకుండా కంప్యూటర్‌ను శుభ్రం చేయటం ద్వారా షాక్ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి, కంప్యూటర్‌ను శుభ్రం చేసే సమయంలోతప్పనిసరిగా విద్యుత్ సరఫరా కేబుల్‌ను తొలగించాలి.

ఆ తరువాతి చర్యగా మిగితా వైర్లను కూడా తొలగించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఉపకరణాలైన కీబోర్డ్, మౌస్‌లు అధికంగా దమ్ముతో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా శుభ్రం చేయండి. అదేవిధంగా సీపీయూ లోపలి భాగాలను ప్రతి కంప్యూటర్ పనితీరు శుభ్రత పై కూడా ఆధారపడి ఉంటుదన్న మరచిపోవద్దు. కంప్యూటర్‌లో అధికంగా దమ్ము కనబడే ప్రాంత స్ర్కీన్. మోనిటర్ పై దుమ్ము ఉన్నట్లయితే కనిపించే విజువల్స్ మసగ్గా అనిపిస్తాయి. కాబటి, మోనిటర్ పై దుమ్ము పడకుండా జాగ్రత్త వహించాలి. మోనిటర్ క్లీనింగ్‌లో భాగంగా మెత్తనిగుడ్డతో పాటు కొలిన్ లిక్విడ్ వంటి వస్తులను ఉపయోగించవచ్చు.

పర్సనల్ కంప్యూటర్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కంప్యూటర్ లోపలి భాగాల్లో దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల పీసీ పనితీరు మందగిస్తుంది. ఎక్స్‌టర్నల్ ఫ్యాన్ భాగం దెబ్బతింటుంది. దుమ్ము అతిగా పేరుకుపోవటం కారణంగా సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై పీసీ మధ్యమధ్యలో ఆగిపోవటం మొదలుపెడుతుంది. ప్రణాళికాబద్ధంగా మీ వ్యక్తిగత కంప్యూటర్‌ను శుభ్రం చేసుకోవటం ఉత్తమం.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా వాడటం వల్ల కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ వస్తుంది. కళ్లు మంట, దురదగా ఉండటం, కళ్ల లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. మానిటర్‌ను తీక్షణంగా ఊసేవారిలో కనురెప్పలు వాల్చే సంఖ్య తగ్గిపోతుంది. దీంతో కళ్లుపొడిబారిపోతాయి. ఫలితంగా కంటి జబ్బులు వస్తాయి.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ నియంత్రించడానికి 20-20- 20 సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిముషాలకు, 20 సెకన్ల విరామాన్ని తీసుకుని, 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువ్ఞ వైపుకు దృష్టిని మళ్లించాలి. విరామ సమయంలో ఎక్కువసార్లు కనురెప్పల్ని ఆర్పాలి.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?
 
ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ తెర పెద్దగానూ, ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. కంటి చూపుకి తెర ఎప్పుడూ 90 డిగ్రీల కోణంలో ఉండాలి.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

మనం ఆఫీసుల్లో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లపై పనిచేసేటప్పుడు మన చుట్టూ కంప్యూటర్లు ఉంటాయి. ఇలా కంప్యూటర్లన్నీ దగ్గర, దగ్గరగా ఉండటం వల్ల వీటిలోని విద్యుదయస్కాంత శక్తి మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లకు టైప్‌ చేసే మన చేతులు 70 సెంటీమీటర్లు దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసినప్పుడు మానిటర్‌పై టెక్ట్స్‌ చిన్నగా కనిపిస్తే సైజు పెంచుకోవడం మంచిది. చుట్టూ ఉండే మానిటర్లను నాలుగు అడుగుల దూరంలో  ఉండేలా చూసుకోవాలి. దీంతో విద్యుదయస్కాంత శక్తి తగ్గుతుంది.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

కడుపుతో ఉన్నవారు కంప్యూటర్లను వాడకపోవడమే మంచిది. అలాగే ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని వాడటం శ్రేయస్కరం కాదు.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

కంప్యూటర్‌ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి నడుంనొప్పి, వెన్ను నొప్పి రావడం చాలా సహజం. ల్యాప్‌టాప్‌తో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల ఇలా వస్తుది. సాధారణంగా పీసీని వాడేట ప్పుడు వెన్నెముక, మెడను నిటారుగా ఉంచి పనిచేస్తాం.
అదే ల్యాప్‌టాప్‌ను వాడేటప్పుడు మెడను కొద్దిగా కిందకి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ఒకవేళ ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై ఉంచి పనిచేసినా కూడా కూర్చునే కుర్చీని మన ఎత్తుకు తగినదాన్ని ఎంచుకుని చేసుకోవాలి. లేకపోతే మెడ నొప్పి, స్పాండిలైట్‌ను భరించాల్సిందే. ప్రత్యేకంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన స్టాండ్‌ల ద్వారా కానీ, టేబుల్స్‌ ద్వారా కానీ కంటిచూపునకు సమాంతరంగా తెరను అమర్చుకోవాలి. దీంతో మెడను వాల్చాల్సిన అవసరం రాదు. నిర్ణీత సమయాల్లో అంటే ప్రతి అరగంటకోసారి ఐదు నిముషాలు రెస్ట్‌ తీసుకోవాలి.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ను మోసేటప్పుడు తప్పనిసరిగా బండిపైనో, పక్కనో పెట్టుకుని ప్రయాణించాలి తప్పితే భుజానికి తగిలించుకోకూడదు.భుజానికి తగిలించుకోవడం వల్ల భుజం నొప్పి వస్తుంది. ఒకవేళ భుజానికి తగిలించుకోవలసివస్తే ఒకవైపు కాకుండా రెండువైపులకు కలిపి (పిల్లల పుస్తకాల బ్యాగులా) తగిలించుకోవడం మంచిది.

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..?

ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌పై చేతుల్ని సరైన పద్ధతిలో పెట్టకపోవడం వల్ల ఈ వ్యాధివస్తుంది. మణికట్టు, వేళ్లలో నొప్పి వస్తూ ఏదైనా వస్తువ్ఞను కూడా పట్టుకోలేనంత స్థాయికి చేరుతుంది. ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌కు సరైన స్థితిలో చేతుల్ని ఉంచాలి. వేళ్లను మోచేతికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మణికట్టును పక్కకు తిప్పి టైప్‌ చేయడం సురక్షితం కాదు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Use Laptop Safely..?. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X