కీబోర్డ్ రిపేర్ చిట్కాలు

|
 కీబోర్డ్ రిపేర్ చిట్కాలు

కంప్యూటర్ కీబోర్డ్‌లో పనిచేయని కీబోర్డ్ బటన్‌లను సులువుగా ఫిక్స్ చేసే మార్గాలను ఇప్పుడు మీకు సూచించబోతున్నాం. సాధారణంగా కీబోర్డ్‌లోని బటన్లు దుమ్ము పదార్థాల చేరిక అలాగే లిక్విడ్ స్పిల్స్ కారణంగా మరమ్మతులకు గురువతుంటాయి.

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 

ముందుగా కంప్యూటర్ నుంచి కీబోర్డును వేరు చేయాలి. ఒకవేళ మీరు ఉపయోగించేది వైర్‌లెస్ కీబోర్డ్ అయితే తప్పనిసరిగా బ్యాటరీని తొలగించాల్సి ఉంటుంది.

ఫ్లాట్ హెడెడ్ ‘స్ర్కూ డ్రైవర్' సాయంతో కీబోర్డ్ క్రింది భాగంలోని ‘స్ర్కూ'లను సున్నితంగా వేరుచేయండి. కీబోర్డ్ నిర్మాణంలో భాగంగా బటన్లకు మథర్ బోర్డ్‌కు మధ్య కీ రైటనర్ అనే ప్లాస్టిక్ పొర వారధిలా వ్యవహరిస్తుంది. ఈ పొర దెబ్బతిన్నట్లు మీకనిపిస్తే కొత్త పొరతో రీప్లేస్ చేయండి. ఒకవేళ బటన్లలో ఈ సమస్య ఉంటే కొత్త వాటిని తిరిగి ఆ స్థానంలో చేర్చండి. ఆ తరువాత ‘స్ర్కూ'లను తిరిగి వాటి స్థానంలో చేర్చి కీబోర్డును చక్కగా ఉపయోగించుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Keyboard Repair Tips. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X