Just In
- 25 min ago Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- 1 hr ago Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- 2 hrs ago OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 2 hrs ago ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
Don't Miss
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
సామ్సంగ్ నుంచి 12 అంగుళాల ట్యాబ్లెట్
ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ విభాగంలో నిత్యం విప్లవాత్మక సాంకేతికత పై దృష్టిసారించిన సామ్సంగ్ 4కే డిస్ప్లే రిసల్యూషన్ సామర్ధ్యంతో కూడిన ఓ రివల్యూషనరీ ట్యాబ్లెట్‌కు సంబంధించి రూపొందించిన ఓ ప్రోటోటైప్ ట్యాబ్లెట్ వివరాలు వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రోటోటైప్ మోడల్ 12 అంగుళాల స్ర్కీన్‌తో తారసపడినట్లు తెలుస్తోంది. 801 సాక్ ప్రాసెసర్‌ను ఈ ప్రోటోటైప్‌లో నిక్షిప్తం చేసారు.
ఈ డివైస్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చేనాటికి 805 సాక్ ప్రాసెసర్‌కు అప్‌గ్రేడ్ చేసే అవకాశముంది. 2014 ముగింపు నాటికి ఈ సామ్సంగ్ 12 అంగుళాల 4కే రిసల్యూషన్ ట్యాబ్లెట్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మ్యూజియమ్స్ ఇంకా ఇతర కార్పొరేట్ అవసరాల నిమిత్తం పెద్ద శ్రేణి మల్టీ టచ్ డివైస్‌లను సమకూర్చే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఐడియమ్ (Ideum) సరికొత్త కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌కు రూపకల్పన చేసింది. కాఫీ టేబుల్ సైజులో ఉండే ఈ 46 అంగుళాల ఆండ్రాయిడ్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్లను ప్రత్యేకించి లివింగ్ రూమ్స్ కోసం కంపెనీ డిజైన్ చేసింది. పెద్ద తెరను కలిగి ఉండే ఈ డివైస్ల ద్వారా అత్యుత్తమ బ్రౌజింగ్ ఇంకా గేమింగ్ అనుభూతులను అస్వాదించవచ్చు.
ఈ కాఫీ టేబుల్ ట్యాబ్లెట్స్ పై విండోస్ ఇంకా ఆండ్రాయిడ్ అప్లికేషన్లను యాక్సిస్ చేసుకునేందుకు వీలుగా విండోస్ 7, విండోస్ 8 ఇంకా ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంలను బూట్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. యూఎస్ ఇంకా కెనాడా ప్రాంతాల్లో ఈ డివైస్‌లను అద్దెకిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470