మైక్రోసాఫ్ట్ సీఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

|

మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ పదవికి మన తెలుగు వ్యక్తిని ఎంపిక చేస్తున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ నియామకానికి సంబంధించి గత 5 నెలలగా కసరత్తులు జరుగుతున్న విషయం తెలుసిందే.

ఈ నేపధ్యంలో హైదరబాదీ సత్య నాదెళ్ల (46) సీఈఓగా నియామకం చేసే అవకాశముందని అమెరికా మీడియా పేర్కొంది. ఈ నియామకం ఖరారైనట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల చరిత్రలో నిలుస్తారు.

ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లౌండ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వెస్‌‌ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ తాను రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ కోసం వెతుకులాట ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ సఈఓగా సత్య నాదెళ్ల ఎంపిక బెస్ట్ అనటానికి పలు కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

సత్య నాదెళ్ల 1992 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు ఈ కంపెనీతో 22 సంవత్సరాల అనుబంధముంది.

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

సత్య నాదెళ్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బాధ్యతలను చేపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్ అభివృద్థిలో నాదెళ్ల కీలక పాత్ర పోషించారు.

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు
 
మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

గతంలో బింగ్ సెర్జ్ ఇంజన్‌కు నాయకత్వం వహిస్తున్న సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ 19 బిలియన్ డాలర్లు వ్యాపారమైన సర్వర్ ఇంకా టూల్స్ విభాగానికి

బదలీ చేసారు.

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టంను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ కంపెనీలో వేగవంతంగా విస్తరిస్తున్న వ్యాపార విభాగాలైన ఎంటర్‌ప్రైజ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ శాఖల్లో సత్య నాదెళ్ల కీలక సేవలందించారు.

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్‌లో చేరకముందు సత్య నాదెళ్ల సన్ మైక్రోసిస్టమ్స్‌లో పని చేసారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఒరాకిల్ ఆధీనంలో ఉంది.

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

మైక్రోసాఫ్ట్ సఈఓ: సత్య నాదెళ్ల బెస్ట్ అనటానికి ఇవో కారణాలు

సత్య నాదెళ్ల హైదరాబాద్ వాస్తవ్యుడు. హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన సత్య నాదెళ్ల ఆ తరువాత ఎంఎస్ కోసం అమెరికాలోని విన్‌కాసిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఆ తరువాత చికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ డిగ్రీని పొందారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X