మీ ల్యాప్‌టాప్ కూల్ కూల్‌గా ఉండాలంటే..?

|

ముద్దుగా ల్యాపీ అని పిలవబుడుతున్న పోర్టబుల్ కంప్యూటర్ పరికరం ల్యాప్‌టాప్ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది. మీ ల్యాప్‌టాప్ ను కూల్ కూల్‌గా ఉంచటానికి టిప్స్ ఇంకా ట్రిక్స్...

 

Read More: 5జీబి ర్యామ్‌తో దూసుకొస్తున్నాయ్!

{photo-feature}

Best Mobiles in India

English summary
Tips And Tricks To Keep Your Laptop Cool.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X