వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

|

ఎన్నో ఎదురుచూపుల తరువాత ఎట్టకేలకు వాట్స్ యాప్ తమ మొదటి వెబ్ ఆధారిత యాప్ ను విడుదల చేసింది. అయితే, ఈ పీసీ ఇంటర్ ఫేస్ కు వాట్స్ యాప్ అనేక పరిధులను వాట్స్‌యాప్ విధించింది. అయితే, డెస్క్‌టాప్ ఇంటర్‌ఫేస్‌‌కు సంబంధించి అనేక పరిధులను వాట్స్‌యాప్ విధించింది. వాట్స్‌యాప్ వెబ్ వర్షన్ గురించి మీకు తెలియవల్సిన 10 అంశాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్ ఇంటర్‌ఫేస్ కేవలం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్ వర్షన్‌ మొబైల్ వర్షన్‌కు ఎక్స్‌టెన్సన్ మాత్రమే.

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

యాజర్ తన ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్‌లో చూసుకోవచ్చు. అకౌంట్ కు సంబంధించి పూర్తి డేటా మొత్తం మొబైల్ వర్షన్‌లోనే ఉంటుంది.

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్ వర్షన్‌ను పొందాలనుకునే వారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా web.whatsapp.comలోకి లాగిన్ కావాలి.

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో యూజర్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉండదు. మొబైల్ యాప్ ద్వారానే అది సాధ్యమవుతుంది.

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ ప్రవేశపెట్టిన ఈ వెబ్ ఆధారిత సర్వీసును ప్రస్తుతం ఐఓఎస్ డివైస్‌లు సపోర్ట్ చేయలేక పోతోన్నాయి. ఇందుకు కారణం యాపిల్ ప్లాట్‌ఫామ్ విధించిన పరిమితులే.

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, బ్లాక్‌‌బెర్రీ, నోకియా ఎస్60 డివైస్‌ల ద్వారా వాట్స్‌యాప్ వెబ్ సర్వీసును యాక్సెస్ చేసుకోవచ్చు.

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్‌, ఈ 10 విషయాలు మీకు తెలుసా..?

వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలంటే యూజర్ ఫోన్ ఎల్లప్పుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

Best Mobiles in India

English summary
Top 10 Features Of Whatsapp For Web. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X