మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

|

నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో రోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే పరిమాణాన్ని కలిగి ఉంటున్న ట్యాబ్లెట్ కంప్యూటర్లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఇంకా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి ఉన్న ఉత్తమ 10 ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Samsung Galaxy Tab 3 Neo

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 600x1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.10,099
కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి.

 

 

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Apple iPad mini:

7.9 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1024x768పిక్సల్స్),
ఐఓఎస్ వీ6 ప్లాట్ ఫామ్,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
512ఎంబి ర్యామ్,
4490 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.17,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Lenovo IdeaTab A1000

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 600x1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాససర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3500ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Dell Venue 7:

7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 800x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.8,483
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Micromax Funbook Mini P410i

7 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 600x1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
1జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Dell Venue 8

8 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్800x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

HP Slate 7

7 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 600x1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3500ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.15,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Samsung Galaxy Tab 3 T311

8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
4450ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.23,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Micromax Funbook Ultra HD P580

7.8 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.13,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

మీ కోసం.. 10 బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు

Apple iPad 4

9.7 అంగుళాల ఎల్‌సీడీ తాకే‌తెర (రిసల్యూషన్ 1536x2048పిక్సల్స్),
ఐఓఎస్ వీ6 ప్లాట్‌ఫామ్,
డ్యూయల్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
లై-పాలిమర్ బ్యాటరీ.
ట్యాబ్లెట్ ధర రూ.25,550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X