మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

|

మీ కుటుంబ సభ్యులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ను కొనిద్దామనే ప్లాన్‌లో ఉన్నారా..?, మంచి ఆలోచన.. ఆధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి సమంజసమైన ధరల్లో అనేక ల్యాప్‌టాప్ వేరియంట్‌లు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొంచం ఆలోచనాత్మకంగా వ్యవహిరించి వాటిలో ఓ మంచి మోడల్‌ను ఎంపిక చేసుకుంటే సరి.

 

ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ గిజ్‌బాట్ నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న 5 అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేయబోతోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లను కలిగి మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను సమకూరుస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్, క్వాలిటీ స్ర్కీన్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లు ఆల్-ఇన్-వన్ వినోదాలను మీకు చేరువచేస్తాయి. రూ.30,000 ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

HP Compaq 15-s001TU Notebook

బెస్ట్ ధర రూ.28,353
కొనోగులు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు :

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ నోట్‌బుక్ ఫ్రీ డాస్ ( DOS) ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇంటెల్ 4వ తరం కోర్ ఐ3 ప్రాసెసర్ ఈ ల్యాపీకి శక్తిని సమకూరుస్తుంది. వేగవంతమైన డాడా ప్రాసెసింగ్ కోసం 4జీబి ర్యామ్‌‍ను ఏర్పాటు చేసారు. 15.6 అంగుళాల హైడెఫినిషన్ బ్రైట్ వ్యూ ఎల్ఈడి వైడ్ బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1366x768పిక్సల్స్), 500జీబి స్టోరేజ్ సాటా  హార్డ్‌డిస్క్ డ్రైవ్.

 

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

Dell Vostro 14 V3446 Notebook

బెస్ట్ ధర రూ.29,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ పాకెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ రోజువారీ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుంది. ఈ డివైస్ 14 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.7గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 500జీబి  హార్డ్‌డిస్క్ డ్రైవ్, 2జీబి గ్రాఫిక్స్ మెమెరీ.

 

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు
 

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

Lenovo B4030 Notebook

బెస్ట్ ధర రూ.22515
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

డివైస్ 14 అంగుళాల స్ర్కీన్ సైజ్‌ను కలిగి ఉంటుంది. 2.16గిగాహెట్జ్ సామర్థ్యం గల ఇంటెల్ సెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను డివైస్‌లో అమర్చారు. 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం.

 

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

Asus X551CA-SX075D

బెస్ట్ ధర రూ.16962
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు: 15.6 అంగుళాల తెర, 1.5గిగాహెట్జ్ ఇంటెల్ సెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (3వ తరం), 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, ఫ్రీ డాస్ ఆపరేటింగ్ సిస్టం.

 

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

మీ కోసం.. 5 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లు

HP 15-r036TU Notebook

బెస్ట్ ధర రూ.26,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:  15.6 అంగుళాల వెడల్పు స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), 2.16గిగాహెట్జ్ ఇంటెల్ పెంటియమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2ఎంబి ర్యామ్.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 5 Budget Laptops To Buy in India in September 2014. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X