పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

|

టాబ్లెట్ కంప్యూటర్ల విభాగంలో ఆండ్రాయిడ్, విండోస్ వర్షన్ టాబ్లెట్‌ల నుంచి గట్టి పోటీ ఎదురువుతున్నప్పటికి యాపిల్ తన ఐప్యాడ్ మోడల్స్‌తో తిరుగులేని హవాను కొనసాగిస్తోంది. పోర్టబుల్ కంప్యూటింగ్ వైపు ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచం పరుగులు పెడుతోన్న నేపథ్యంలో టాబ్లెట్ పీసీల మార్కెట్ క్రమంగా విస్తరిస్తోంది. నూతన సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటోన్న టాబ్లెట్‌లు.. కంప్యూటింగ్, స్మార్ట్ మొబైలింగ్, ఎంటర్‌‌టైనింగ్ ఇలా అనేకమైన అవసరాలను తీరుస్తున్నాయి. మార్కెట్లో లభ్యమవుతోన్న 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్ కంప్యూటర్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2:

ప్రత్యేకతలు... 9.7 అంగుళాల తాకేతెర, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 10 గంటల బ్యాకప్, సిమ్ కార్డ్ సౌకర్యం ఉన్న ఐప్యాడ్ ఎయిర్ 2.. 2జీ, 3జీ, 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. రూ.35,900 నుంచి ధర ప్రారంభం.

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5

సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్ జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1600పిక్సల్స్, 288 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ చిప్‌సెట్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ + 1.3గిగాహెట్జ్ ), 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ 16జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కాన్,7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.44,000.

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు
 
పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

గూగుల్ నెక్సుస్ 9

ప్రత్యేకతలు.. హెచ్‌టీసీ కంపెనీ ఈ ట్యాబ్‌ను డిజైన్ చేసింది. 8.9 అంగుళాల తెర (రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఎన్-విడియా టెగ్రా కే1 (64 - బిట్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1జ6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి (రూ.24,440), 32జీబి (రూ.29,219), ఎల్టీఈ 32జీబి వేరియంట్ (రూ.36,600)

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

సోనీ ఎక్స్‌పీరియా టాబ్లెట్ జెడ్2

ప్రత్యేకతలు: 10.1 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (ట్రైలూమినస్ స్ర్కీన్ ఇంకా లైవ్ కలర్ ఎల్ఈడి టెక్నాలజీలతో), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 8.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 6000 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ. ధర రూ.47,000.

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం 5 ప్రీమియమ్ క్వాలిటీ టాబ్లెట్‌లు

లెనోవో యోగా టాబ్లెట్ 2 10

ప్రత్యేకతలు: సరికొత్త హ్యాంగ్‌మోడ్, 180 డిగ్రీల వరకు రోటేట్ అయ్యే అత్యాధునిక కిక్ స్టాండ్, 1.86గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 18 గంటల బ్యాటరీ బ్యాకప్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Top 5 Premium Tablets Sporting Highest Resolution Displays. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X