కీ బోర్డ్‌లో లైను గురించి తెలుసా:విండో బటన్‌తో ఏం చేయొచ్చు!

|

మీరు కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేస్తున్నారా..కీ బోర్డుతో అదే పనిగా కుస్తీలు పడుతున్నారా...పడుతూనే ఉంటారు.ఎందుకంటే కంప్యూటర్ ముందు కూర్చుంటే కీ బోర్డుమీదకు చేతులు వెళ్లాల్సిందే గదా..అయితే మీరు కీ బోర్డును ఓ సారి సరిగ్గా గమనించండి. కీ బోర్డులోని అన్ని అక్షరాలకన్నా జె,ఎఫ్ అక్షరాలు ఢిపరెంట్ గా ఉంటాయి.

Read more : కీ బోర్డ్‌‌లో మీకు తెలియని 22 షార్ట్ కట్ కీస్

j key word

కీ బోర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నా ఆ రెండు లెటర్స్ కు మాత్రమే చిన్న గీతలాగా లైను ఉంటుంది. అది ఎందుకుంటుందో మీకేమైనా తెలుసా.. చాలామందికి తెలియకపోవచ్చు. మీరు టైప్ చేసే సమయంలో మీ చేతి వేళ్లు కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాయా లేవా అన్న అంశం ఈ గీతల మీద ఆధారపడి ఉంటుంది.

Read more: మీ కంప్యూటర్ వేగంగా స్పందించాలంటే..?

j key word

జె అలాగే ఎఫ్ దగ్గర మీ రెండో వేలు కిందకు జారకుండా అలాగే అక్కడి నుంచి ఎటుపోకుండా ఉండేలా ఆ గీత మీకు సూచిస్తూ ఉంటుంది. మీరు చూడకుండా టైప్ చేసే సమయంలో మీ చేతివేళ్లు అటు ఇటూ కదలకుండా ఆ రెండు కీల దగ్గర ఉండటం వల్ల మీరు కీ బోర్డ్ లో అక్షరాలను అవలీలగా గుర్తుపట్టి ఫాస్ట్ గా టైప్ చేస్తారు. అది అసలు సంగతి. విండోస్ బటన్ తో మీ కంప్యూటర్ ని ఎలా ఆపరేట్ చేయవచ్చో కింద చూసి మీరు తెలుసుకోవచ్చు.

1

1

విండో బటన్ మాత్రమే నొక్కితే స్టార్ట్ మెనును హైడ్ చేయటం కాని ఒపెన్ కాని చేయవచ్చు.

2

2

సిస్టం ప్రాపర్టీస్ డెస్క్ టాప్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.

3

3

నేరుగా డెస్క్ టాప్ మీదకి వెళ్లిపోవచ్చు

4

4

మినిమైజ్ చేయవచ్చు

5

5

మినిమైజ్ అయిన దాన్ని ఓపెన్ చేయవచ్చు

6

6

మై కంప్యూటర్ లోకి వెళ్లాలనుకుంటే ఈ బటన్ నొక్కితే చాలు

7

7

ఫైల్ ని కాని, పోల్టర్ ని కాని వెతకాలంటే ఈబటన్లు నొక్కితే చాలు

8

8

కంప్యూటర్ లో మొత్తాన్ని సెర్చ్ చేస్తుంది

9

9

విండోస్ హెల్ప్ ఓపెన్ అవుతుంది

10

10

మీ కంప్యూటర్ ని లాక్ చేయాలంటే దీన్ని ఉపయోగించవచ్చు

11

11

మీ కంప్యూటర్ ఫాస్ట్ గా రన్ అయ్యేందుకు రన్ లోకి వెళ్లి అందులో ఉన్న చెత్తను డిలీట్ చేసేందుకు ఉపయోగిస్తారు

12

12

యుటిలిటి మేనేజర్ ఓపెన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Here Write Why is there bumps on the F and J keyboard keys

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X