చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

By Hazarath
|

విండోస్ 10 రిలీజవుతోందని గత కొద్ది రోజుల నుంచి అందరికీ తెలుసు. అయితే అది మార్కెట్లోకి వచ్చేసింది. జూలై 29 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అయితే ఇది ఎలా పని చేస్తుంది.దీనిలో ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. అసలు విండోస్ 10 ఎందుకు ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలకు విండోస్ 10 సమాధానాలు ఇవే. ఇంతకు ముందు రీలీజయిన విండోస్ 8లో ప్రత్యకతలు ఉన్నా అంతకు మించిన ప్రత్యేకతలు విండోస్ 10లో ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం.

Read more at: సెల్ఫీ కోసం ఆశ పడితే...

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

మీకు టాస్క్ బార్ మీదనే సెర్చ్ ఆప్సన్ ఉంటుంది. దీని సహాయంతో ప్రతి రోజూ మీరు మీకు సంబంధించిన వాటిని వెతుక్కోవచ్చు. మీకు ఎటువంటి అంతరాయం కలిగినా దాన్ని మీకు పేజీలో చూపించదు.అమిత వేగంతో మీకు సమాచారాన్ని అందిస్తుంది. మీరు మీ ముబైల్ తో అనుసంధానం కావలిసిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ బేటా వర్షన్ లీక్ అయింది కూడా .

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

మైక్రో సాఫ్ట్ 8 లో ఓన్లీ స్లార్ట్ మెనూ మాత్రమే రిలీజ్ అయింది. అయితే గో టూ మెను కు బదులుగారీ స్టార్ట్ స్కీన్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడొస్తున్న ఫ్లాట్ పాం చాలా బెటర్ గా డిజైన్ చేశారు. ప్రత్యేకమైన ఫీచర్స్ ని

ప్రవేశపెట్టారు. వాతావరణానికి సంబంధించిన రిపోర్ట్ దానికదే అప్ డేట్ అవుతుంది.దానికోసం నీవు క్లిక్ చేయనక్కరలేదు.

 

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

విండోస్ 10 కొత్త కొత్త గా తయారు చేశారు. నీ పాస్ వర్డ్ టైప్ చేయకుండానే లాగాన్ కావచ్చు. మైక్రోసాఫ్ట్ డిజిటల్ కెమెరాతో ఆటోమేటిక్ గా సిస్థం ఓపెన్ అవుతుంది. దాని కోసం ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ హల్లో అనే

అనే సెక్యూరిటీని రూపొందించారు.

 

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

విండోస్ 10 ఓన్లీ సిస్టం కోసమే కాదు. అందులో మీకు నచ్చిన గేమ్స్ ని డైరక్ట్ గా ఆడుకోవచ్చు. కంప్యూటర్ లో దీనికోసం ప్రత్యేకంగా గేమ్ జోన్ ని రూపొందించారు.

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

విండోస్ 10లో కొత్తగా ఎడ్జ్ ని ప్రవేశ పెట్టారు. ఇది కొత్త బ్రౌజర్. ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోర్ ,క్రోమ్ బ్రౌజర్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆపిల్ జెట్ స్కీం బెంచ్ మార్క్ కన్నా 37 శాతం ఎక్కువ స్పీడ్ తో పని చేస్తుంది.

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

కొత్తగా విండోస్ 10లో డెస్క్ టాప్ కి ట్యాబ్లెట్ లాగా మార్చుకోవచ్చు. 2 ఇన్ వన్ అన్నమాట. ఇది రెండు విధాలుగా వాడుకోవచ్చు. అధునాతనమైన కీ బోర్డ్ తో ట్యాబ్లెట్ లాగా మార్చేచుకోవచ్చు.

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

ఇప్పుడున్న డెస్క్ టాప్ లలో ఒక డెస్క్ టాప్ ఓపెన్ చేసిన తరువాత మరొక డెస్క్ టాప్ లోకి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందే కదా..అయితే అటువంటి ఇబ్బంది మీకు విండోస్ 10లో కలుగదు.ఎందుకంటే యూజర్స్ కోసం ఎన్ని డెస్క్ టాప్ లైనా క్రియేట్ చేసుకోవచ్చు. వర్క్ కోసం ఒకటి, నాన్ వర్క్ కోసం మరొకటి ఇలా మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు న్యూ డెస్క్ టాప్ బటన్ క్లిక్

చేస్తే చాలు.

 

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

కొత్తగా వస్తున్న విండోస్ 10 అమిత వేగంతో పని చేస్తుంది. అంతే కాకుంగా కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త డెస్క్ టాప్ కి ప్రత్యేకంగా మీరు డబ్బులు చెల్లించనవసరం లేదు. ఇప్పటికే విండోస్ 7, 8 తో లైసెన్స్ పొందిన వారికి విండోస్ 10 అప్ గ్రేడ్ అనేది ప్రీగా మీకు వస్తోంది.

Best Mobiles in India

Read more about:
English summary
Eight Reasons Why You Should Upgrade to Windows 10

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X