క్రేజీ ఆలోచనలు.. మీరు ట్రై చేయండి!!

By Sivanjaneyulu
|

ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నట్లుగానే మన వస్తువులను కూడా మనమే పరిరక్షించుకోవాలి. మొబైల్ కమ్యూనికేషన్ తప్పనిసరైన నేపధ్యంలో ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ఈ శీర్షిక ద్వారా మీతో షేర్ చేసుకుంటున్న 10 క్రియేటివ్ ఆలోచనలు మీ గాడ్జెట్ వినియోగాన్ని మరింత క్రియేటివ్‌‌గా తీర్చిదిద్దుతాయి. మరి ఆ క్రియేటివ్ ఐడియాలను క్రింది స్లైడర్‌లో చూసేయండి మరి.

 

Read more: పెను మార్పుల దిశగా ప్రపంచం..?

1

1

మీ మొబైల్ చార్జర్ వైర్ బ్రేక్ అవకుండా ఉండేందుకు పెన్ స్ప్రింగ్‌‌ను చార్జర్ పిన్ వెనుక భాగంలో అమర్చండి.

2

2

క్యాసెట్ కేస్‌‌ను ఫోన్ స్టాండ్‌లా ఉపయోగించుకోవచ్చన్న విషయాన్ని ఈ ఫోటో మనకు స్పష్టం చేస్తోంది.

3

3

గిఫ్ట్‌కార్డ్‌లను ఇయర్‌బడ్ హోల్డర్‍‌గా కూడా ఉపయోగించుకోవచ్చని ఈ ఫోటో ద్వారా మనకు అర్థమవుతోంది.

4
 

4

అత్యవసర పరిస్థితుల్లో మన జేబులోని పర్సును కూడా ఫోన్ స్టాండ్‌లా ఉపయోగించుకోవచ్చు.

5

5

కొంచెం కొత్తగా ఆలోచిస్తే హెయిర్ క్లిప్ కూడా ఫోన్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది.

6

6

హ్యాంగర్లను ఇలా కూడా వాడుకోవచ్చు.

7

7

పనికిరాని కార్బ్ బోర్డును సైతం ఇలా చార్జింగ్ హోల్డర్‍‌లా మలచవచ్చు.

8

8

ఇంట్లోని పాత లోషన్ బాటిల్‌ను ఇలా సెట్ చేయండి.

9

9

ఆలోచిస్తే పనికిరాని గిఫ్ట్ బాక్సును కూడా చార్జింగ్ స్టేషన్‌లా మార్చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Here Write 10 Crazy Ideas for your high tech gadgets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X