టెక్నాలజీ అప్పుడు, ఇప్పుడు

పాత టెక్నాలజీని కొత్త టెక్నాలజీని విశ్లేషించి చూసినట్లయితే..

|

ఆధునిక టెక్నాలజీ విభాగంలో డే టు డే అప్ డేట్‌లు షరామామూలు అయి పోయాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడిన నాటి సాంకేతికత ఇప్పుడు మూలన పడింది. ఒక్కసారి పాత టెక్నాలజీని కొత్త టెక్నాలజీని విశ్లేషించి చూసినట్లయితే మనిషి ఏ మేరకు అభివృద్థి చెందాడో తెలుస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో DVD, VCD ఫైల్స్‌ను రన్ చేయటం ఎలా..?

ఫోన్ పరిణామ క్రమం.

ఫోన్ పరిణామ క్రమం.

ఇటుకు రాయి పరిమాణంలో ఉండే అలనాటి బ్రిక్ ఫోన్‌లను స్మార్ట్‌ఫోన్‌లు భర్తీ చేసేసాయి. స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటంతో సాధరణ ఫోన్‌లకు డిమాండ్ తగ్గిపోతోంది.

ఆ వాక్‌మెన్‌లకు రాం రాం..

ఆ వాక్‌మెన్‌లకు రాం రాం..

ఐపోడ్‌లు అందుబాటులోకి రావటంతో వాక్‌మెన్‌లు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకుంది.

ట్యాబ్లెట్ కంప్యూటర్..

ట్యాబ్లెట్ కంప్యూటర్..

పలకల స్థానాన్ని పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌లు ఆక్రమించేస్తున్నాయి. పలకలు పట్టుకోవల్సిన చిన్నారులు ఏకగా స్మార్ట్‌ఫోన్‌లు టాబ్లెట్లు పట్టుకుంటున్నారు.

ఆల్‌ఇన్‌వన్ కంప్యూటర్లు ..
 

ఆల్‌ఇన్‌వన్ కంప్యూటర్లు ..

పాత కాలం పర్సనల్ కంప్యూటర్ల స్థానంలోకి సరికొత్త ఆల్‌ఇన్‌వన్ కంప్యూటర్లు వచ్చి చేరాయి.

టీవీ కాదు స్మార్ట్ టీవీ

టీవీ కాదు స్మార్ట్ టీవీ

ట్రంకు పెట్టే తరహాలో ఉండే టెలివిజన్ సెట్‌లను నాజూకు రకం ఫ్లాట్ స్ర్కీన్ టీవీలు భూస్థాపితం చేసేసాయి.

వాటి బదులు మెమరీ కార్డులు

వాటి బదులు మెమరీ కార్డులు

సీడీలు డీవీడీలు స్థానాన్ని పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డులు భర్తీ చేసేసాయి.

 ఫ్లిప్ క్యామ్స్...

ఫ్లిప్ క్యామ్స్...

క్యామ్‌కార్డర్ స్థానాలను స్మార్ట్‌ఫోన్‌లు, ఫ్లిప్ క్యామ్‌లు ఆక్రమించేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Gadgets Usage now and then. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X