2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో పెన్‌డ్రైవ్

|

క్లౌడ్ స్టోరేజ్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తరువాత యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్స్ వినియోగం గతంతో పోలిస్తే కాస్తంత తగ్గిందనే చెప్పాలి. డేటా స్టోరేజ్ అసవరాలను తీర్చటంలో క్లౌడ్ స్టోరేజ్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికి ఇంటర్నెట్ అందుబాటులోలేని సమయంలో మాత్రం క్లౌడ్ స్టోరేజ్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇటువంటి సమయాల్లో పెన్‌డ్రైవ్ ఉంటేనే మేలనిపిస్తుంది.

2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో పెన్‌డ్రైవ్

Read More : రూ.16కే వాడుకున్నంత 4జీ ఇంటర్నెట్

ఈ నేపథ్యంలో ఆధునిక స్టోరేజ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ స్టోరేజ్ యాక్సెసరీస్ తయారీ కంపెనీ కింగ్‌స్టన్ (Kingston) లాస్‌వేగాస్ వేదికగా జరుగుతోన్న CES 2017ను పురస్కరించుకని 2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో కూడిన శక్తివంతమైన పెన్‌డ్రైవ్‌లను ఆవిష్కరించింది.

2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో పెన్‌డ్రైవ్

Read More : భారత్‌కు సామ్‌సంగ్ 6బిబి ర్యామ్ ఫోన్, త్వరలోనే లాంచ్!

డేటాట్రావలర్ అల్టీమేట్ జీటీ పేరుతో లాంచ్ అయిన ఈ యూఎస్బీ డ్రైవ్ 1TB అలానే 2TB వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ సరికొత్త పెన్‌డ్రైవ్‌లు యూఎస్బీ 3.1 జనరేషన్ స్పీడ్‌లను అందుకుంటాయి. 5 సంవత్సరాల వారంటీతో వస్తోన్న ఈ యూఎస్బీ డ్రైవ్‌లు విండోస్ 10, విండోస్ 8.1, విండోస్ 8, విండోస్ 7, Mac OS 10.9.x, Linux v.2.6.x ఇంకా క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తాయి. ఫిబ్రవరి నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read More : రూ.6,890కే సామ్‌సంగ్ 4జీ VoLTE ఫోన్

అనేక మెమరీ వేరియంట్‌లలో

అనేక మెమరీ వేరియంట్‌లలో

ఇవి తెలుసుకుంటే, మీ మెమరీ కార్డును మీరే రిపేర్ చేసుకోవచ్చుఇవి తెలుసుకుంటే, మీ మెమరీ కార్డును మీరే రిపేర్ చేసుకోవచ్చు

పెన్‌డ్రైవ్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి తన సామర్ధ్యాన్ని బట్టి జీబీల కొలది డాటాను భద్రపరుచుకుంటుంది. 2జీ, 4జీ, 8జీబి, 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి, 500జీబి ఇలా అనేక మెమరీ వేరియంట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి.

నకిలీ పెన్‌డ్రైవ్‌‌ను గుర్తించాలంటే..?

నకిలీ పెన్‌డ్రైవ్‌‌ను గుర్తించాలంటే..?

నకిలీ పెన్‌డ్రైవ్‌ పై ఉన్న కంపెనీ లోగోను వేలిగోటితో రుద్దితే చెరిగిపోతుంది. అదే ఒరిజినల్‌ డ్రైవ్‌పైన లోగో చెరిగిపోదు. ఒరిజినల్‌ కంటే నకిలీ డ్రైవ్‌లు తేలికగా ఉంటాయి. తయారీలో నాసిరకం ప్లాస్టిక్‌ను వాడతారు. ఫేక్‌ డ్రైవ్‌ల ప్యాకింగ్‌ని నిశితంగా గమినిస్తే కంపెనీ తయారీలా అనిపించదు. ఇంట్లో తయారు చేసిన వాటిలా ప్యాకింగ్‌ ఉంటుంది.

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు
 

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

రూ.499కే నెలంతా కాల్స్, 3జీబి 4జీ డేటా..!రూ.499కే నెలంతా కాల్స్, 3జీబి 4జీ డేటా..!

యూఎస్బీ అనేది ఓ రిమూవబుల్ హార్డ్‌వేర్ స్టోరేజ్. ఈ మెమరీ స్టోరేజ్ డివైస్ ను కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్, గేమింగ్ కన్సోల్ ఇలా యూఎస్బీ స్లాట్‌ను కలిగి ఉన్న అన్ని డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

యూఎస్బీ పూర్తి పేరు ‘యూనివర్సల్ సీరియల్ బస్'. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పెన్‌డ్రైవ్‌లను రకరకాల ఆకృతులలో డిజైన్ చేస్తున్నారు.

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

వాట్సాప్ మెసేజ్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలను దోచేస్తున్నారువాట్సాప్ మెసేజ్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలను దోచేస్తున్నారు

యూఎస్బీ ఫ్లాష్‌డ్రైవ్‌లను తయారు చేస్తున్న పలు కంపెనీల వివరాలు...స్టిక్, టివియోన్, క్రూజర్ శాన్‌డిస్క్, వెర్బాటిమ్, డీ-లింక్, శాన్‌డిస్క్ క్రూజర్ బ్లేడ్, శాన్‌డిస్క్, క్రూజర్ స్విచ్, స్పీలీన్, బోస్చ్ స్పార్క్‌ప్లగ్.

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

యూఎస్బీ డ్రైవ్‌ల రాకతో ఫ్లాపీ డిస్క్‌ల వినియోగం పూర్తిగా పడిపోయింది. యూఎస్బీ డ్రైవ్‌ల చాలా తక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

పెన్‌డ్రైవ్ గురించి ఆసక్తికర విషయాలు

చేస్తాయి. యూఎస్బీ డ్రైవ్‌లోని భాగాలు మేల్ ఏ-ప్లగ్, యూఎస్బీ మాస్ స్టోరేజ్ కంట్రోలర్ డివైస్, ఫ్లాష్ మెమరీ చిప్, టెస్ట్ పాయింట్స్, క్రిస్టల్ ఆస్కిలేటర్, ఎల్ఈడి లైట్, రైట్-ప్రొటెక్ట్ స్విచ్, సెకండ్ ఫ్లాష్ మెమరీ చిప్.

Best Mobiles in India

English summary
Kingston Unveils World’s Largest 2TB USB Drive. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X