hiii How To Guides on Gadgets, Mobiles, Apps in Telugu - GizBot Telugu

టెక్ టిప్స్

ఈ AI చాట్‌బోట్‌ ద్వారా కూడా రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.. ఎలా చేయాలో తెలుసా?
How to

ఈ AI చాట్‌బోట్‌ ద్వారా కూడా రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.. ఎలా చేయాలో తెలుసా?

రైల్వే టికెట్లు బుకింగ్‌ చేసుకోవడం ఒకప్పుడు పెద్ద ప్రక్రియ.. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో కొంత మార్పులు వచ్చినా.. యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకొనే వారు...
Aadhaar Update ఉచితంగా ఆధార్‌ కార్డును అ‌ప్‌డేట్‌ చేసుకొనేందుకు ఆఖరి ఛాన్స్‌.. ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలంటే?
How to

Aadhaar Update ఉచితంగా ఆధార్‌ కార్డును అ‌ప్‌డేట్‌ చేసుకొనేందుకు ఆఖరి ఛాన్స్‌.. ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలంటే?

ఆధార్‌ కార్డులను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనే గడువును మార్చి 14వ తేదీ వరకు పొడిగిస్తూ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI)...
మీ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..!
How to

మీ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..!

స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో భారత్‌ ముందు వరుసలో ఉంది. 4G, 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. వ్యక్తిగత...
Paytm FasTag ను ఎలా మార్చు కోవాలి? లేదా ఎలా డీ ఆక్టివేట్ చేయాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
How to

Paytm FasTag ను ఎలా మార్చు కోవాలి? లేదా ఎలా డీ ఆక్టివేట్ చేయాలి? స్టెప్ బై స్టెప్ గైడ్

2016లో నోట్ల రద్దు తర్వాత Paytm మన జీవితంలో భాగమైపోయింది. చిన్న మరియు పెద్ద చెల్లింపుల నుండి FASTag వరకు ప్రతి ట్రాన్సక్షన్ కు కూడా ప్రజలు Paytm ని విస్తృతంగా...
Gemini Ai ని మీ ఫోన్ లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి! ఎలా వాడాలి
How to

Gemini Ai ని మీ ఫోన్ లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి! ఎలా వాడాలి

గూగుల్ సంస్థ జెమిని Ai లాంచ్ తో చాట్ AI ప్రపంచంలో సంచలనం తీసుకువచ్చింది. ఈ కొత్త AI చాట్‌బాట్ ఇప్పుడు ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్‌లో కూడా లాంచ్ చేయబడింది. ఇది...
ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా... అయితే ఈ సూచనలు మీకోసమే..!!
How to

ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా... అయితే ఈ సూచనలు మీకోసమే..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ప్రస్తుతం ఫోల్డబుల్‌ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ ఫోన్లు ఆకర్షణీయ డిజైన్‌ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటున్నాయి....
FASTAG ను వెంటనే అప్‌డేట్‌ చేయండి.. లేకుంటే జనవరి 31 తర్వాత డియాక్టివేట్‌ అవుతుంది..!
How to

FASTAG ను వెంటనే అప్‌డేట్‌ చేయండి.. లేకుంటే జనవరి 31 తర్వాత డియాక్టివేట్‌ అవుతుంది..!

నేషనల్‌ హైవేస్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) .. సులభంగా టోల్ వసూలు చేసేందుకు ఫాస్ట్‌ట్యాగ్‌ పేరిట ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ను గతంలోనే...
Facebook లింక్‌ హిస్టరీ ఫీచర్‌ గురించి తెలుసా.. మీరు క్లిక్‌ చేసే లింక్స్‌ డేటా అంతా నిల్వ చేస్తుంది..!
How to

Facebook లింక్‌ హిస్టరీ ఫీచర్‌ గురించి తెలుసా.. మీరు క్లిక్‌ చేసే లింక్స్‌ డేటా అంతా నిల్వ చేస్తుంది..!

ఫేస్‌బుక్‌.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే యాప్‌లో ఇది ఒకటి. భారత్‌లోనూ ఎక్కువ మంది ఫేస్‌బుక్‌ను (FaceBook)...
IPL వేలం 2024 రేపే, లైవ్ ఎక్కడ చూడాలి? ఎప్పుడు మొదలవుతుంది?
How to

IPL వేలం 2024 రేపే, లైవ్ ఎక్కడ చూడాలి? ఎప్పుడు మొదలవుతుంది?

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ IPL కోసం వేలం మంగళవారం జరగనుంది. IPL 2024 వేలం డిసెంబరు 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో నిర్వహించబడుతుంది. అత్యధిక...
ఒకరికి బదులు వేరొకరికి నగదు బదిలీ చేశారా.. వెంటనే ఇలా చేయండి?
How to

ఒకరికి బదులు వేరొకరికి నగదు బదిలీ చేశారా.. వెంటనే ఇలా చేయండి?

పెద్ద నోట్ల రద్దు, కరోనా తర్వాత డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. పేటీయం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ల ద్వారా...
మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? అయితే, ఈ బ్యాటరీ సెట్టింగ్స్ గమనించండి.
How to

మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? అయితే, ఈ బ్యాటరీ సెట్టింగ్స్ గమనించండి.

సాధారణంగా మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లు పాతవి అయ్యే కొద్దీ, బ్యాటరీ క్షీణించడం ప్రారంభమవుతుంది. ఫలితంగా బాటరీ బ్యాకప్ తక్కువగా ఉంటుంది. ఇది తప్పని...
గూగుల్ పే లో Transaction హిస్టరీ తొలగించడం ఎలా?
How to

గూగుల్ పే లో Transaction హిస్టరీ తొలగించడం ఎలా?

Google Pay యాప్‌లో కొత్త ఫీచర్‌లు ఎప్పటికప్పుడు విడుదల చేయబడుతున్నాయి. మరియు ఇతర యాప్‌ల కంటే మెరుగైన భద్రతను గూగుల్ పే యాప్ అందిస్తుంది. అందుకే గూగుల్...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X