ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

By Sivanjaneyulu
|
ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

చాలా మంది జీవితాల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఓ భాగంగా మారిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్‌కు బంధు వర్గంలా పుట్టుకొస్తున్న యాప్స్ ఫోన్ వినియోగ సరళినే మార్చేస్తున్నాయి. సాధారణంగా ఆండ్రాయిడ్ పోన్‌ల ద్వారా వెబ్ బ్రౌజింగ్ మొదలుకుని కాలింగ్, చాటింగ్, గేమింగ్, మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ వంటి అవసరాలను తీర్చుకుంటుంటాం. ఇవే కాకుండా మనకు తెలియన బోలెడన్ని సౌకర్యాలను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కల్పిస్తున్నాయి. మీ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను రెట్టింపు చేసేకునేందుకు పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం..

స్మార్ట్‌ఫోన్‌లకు బై.. హాట్ టెక్నాలజీకి సై!

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

మీ ఫోన్‌ను అద్భుతమైన నిఘా కెమెరాలా వాడుకోవచ్చు. ఐపీ వెబ్ క్యామ్ అనే ఆండ్రాయిడ్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ మొబైల్ కెమెరా తెరను కంప్యూటర్‌తో స్ట్రీమ్ చేసుకోవచ్చు.

 ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

Teamviewer అనే ఆండ్రాయిడ్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఇంటి దగ్గరున్న మీ కంప్యూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

గూగుల్ తెలుగు ఫాంట్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో తెలుగు టైప్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్‌రేట్‌ను వినటం ఏలా...?

Instant Heart Rate యాప్‌ను ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా హార్ట్‌రేట్‌ను వినొచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

Internet Speed Lite Meter యాప్‌ను ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్‌ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

గూగుల్ మాప్స్ ఆండ్రాయిడ్ యాప్ సహాయంతో మీ ఫోన్ కరెంట్ లొకేషన్ ను తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

Magisto Video Editor అనే యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్ లోని వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో  మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో మీకు తెులసా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేయటం ఏలా..?

ఫోన్‌లోని settings > Security > choose a PIN or password > Encrypt phone > Encrypt SD Card

Best Mobiles in India

English summary
10 Cool Things You Didn't Know Your Android Could Do. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X