మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

By Sivanjaneyulu
|

ఫేస్‌బుక్ మనందరి జీవితాల్లో ఓ భాగంగా మారిపోయింది. ఈ సామాజిక సంబంధాల మాద్యమం ద్వారానే మనకు కావల్సిన వారితో కనెక్ట్ కాగలుగుతున్నాం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న వివిధ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను పొందగలుగుతున్నాం.

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

కొత్త ఫేస్‌బుక్‌లో జాయిన్ అయిన చాలా మంది మిత్రులు ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవటంలో తడబడుతున్నారు. కొన్ని సింపుల్ ట్రిక్స్‌ను ఫాలో అవటం ద్వారా మీమీ ఫేస్‌బుక్ అకౌంట్‌లను మరింత సునాయశంగా హ్యాండిల్ చేయవచ్చు. మీ ఫేస్‌బుక్ వినియోగాన్ని మరింత ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దే అత్యుత్తమ టిప్స్ అండ్ ట్రిక్స్‌ను ఇప్పుడు చూద్దాం...

అలనాటి నోకియా ఫోన్‌లు మళ్లీ మార్కెట్లోకి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

అభ్యంతరకర పోస్టింగ్స్‌తో మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారా..? అయితే, వారిని unfollow చేయటం ద్వారా పోస్టింగ్స్ నుంచి బయటపడవచ్చు.

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

ఫేస్‌బుక్‌లోని సెర్చ్ ఆప్షన్ ద్వారా మనకు కావల్సిన వాళ్లను వెతకటంతో పాటు ఇత కంటెంట్‌లను సెర్చ్ చేస్తుంటాం. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‍‌బుక్ మన సెర్చ్ హిస్టరీని సేవ్ చేసి ఓ క్రమ పద్ధితిలో డేటా బేస్‌ను క్రియేట్ చేస్తుంది. సేవ్ చేయబడిన సెర్చ్ హిస్టరీ ద్వారా కంటెంట్‌ను సలువుగా శోధించేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే, ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం కూడా ఓ మంచి పద్దతే.

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. హోమ్ పేజీ పై బాగంలోని రైట్ కార్నర్‌లో కనిపించే down arrow పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులోని Activity Log ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.Activity Log ఆప్షన్‌ను పై క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ జాబితా స్ర్కీన్ ఎడమ వైపు కనిపిస్తుంది. ఈ జాబితా లిస్ట్ ను మరింతగా expand చేసేందుకు More పై క్లిక చేయండి. ఇప్పుడు కనిపించే జాబితా లిస్ట్‌లో Search ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. Search ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించిన జాబితా ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్ ను ఎంపిక చేసుకని ఆ సెర్చ్ కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ కాబడుతుంది. మొత్తం సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటే పేజీ టాప్‌లో కనిపించే Clear Search link పై క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మొత్తం సెర్చ్ హిస్టరీ డిలీట్ కాబడుతుంది.

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

ఫేస్‌బుక్‌లో మీకు నచ్చిన వీడియోలు ఇంకా స్టోరీలను బుక్‌మార్క్ చేసుకునేందుకు సరికొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో పైన కుడివైపు రైట్ కార్నర్‌లో కనిపించే downward arrow పై క్లిక్ చేయండి. ఇప్పడు అనేక ఆఫ్షన్స్‌తో కూడిన డ్రాప్‌డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. వాటిలో "Save Video"ను సెలక్ట్ చేసుకోండి.

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకో ఫేస్‌బుక్ ఫ్రెండ్ వద్ద నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌ను మీరు చదివారు. అయితే ఆ మెసేజ్ రిప్లై పెట్టడం మీకు ఇష్టం లేదు.
డెస్క్‌టాప్ కోసం అందుబాటులో ఉన్న ఓ క్రోమ్ యాప్ మెసేజ్ రీడ్ రిసిప్ట్స్‌ను డిసేబుల్ చేస్తుంది. యాప్ డౌన్‌లోడ్ లింక్

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్స్‌లో కనిపించకూడదనుకుంటున్నారా..? అయితే ప్రైవసీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ సెర్చ్ ఆప్షన్‌లోకి వెళ్లి "Enable Public Search"ను అన్‌టిక్ చేయండి.

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మిమ్మల్ని ఎవరైనా అన్‌ఫ్రెండ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలా..? అయితే ఈ extensionను యాక్టివేట్ చేసుకోండి. డౌన్‌లోడ్ లింక్

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని మొత్తం డేటాను ఓ కాపీ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..? సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ టాబ్ క్రింద కనిపించే Download a copy పై క్లిక్ చేసినట్లయితే మీ ఫేస్‌బుక్ డేటా మొత్తం ఓ కాపీ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో గేమింగ్ నోటిఫికేషన్స్ చికాకు పుట్టిస్తున్నాయా..? వాటిని నిరోధించేందుకు ఇలా చేయండి. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్ రిక్వెస్ట్‌లను టర్నాఫ్ చేయండి. సింపుల్

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీ ఫేస్‌బుక్ అకౌంట్ కలర్ మార్చాలనుకుంటున్నారా..? అయితే ఈ క్రోమ్ extensionను యాక్టివేట్ చేసుకుని మీ మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను నచ్చిన రంగులోకి మార్చుకోండి. డౌన్‌లోడ్ లింక్

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా..? అయితే ఇది తప్పక చదవండి

మీ ఫేస్‌బుక్ అకౌంట్ లో నిరుపయోగంగా మారిన యాప్స్‌ను డిస్‌కనెక్ట్ చేయలంటే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సంబంధిత యాప్‌ను ఎంపిక చేసుకుని X బటన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ డిస్‌కనెక్ట్ కాబడుతుంది.

Best Mobiles in India

English summary
10 Facebook hacks you need to know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X