మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

|

మీ ఆండ్రాయిడ్ ఫోన్ నెమ్మదిగా చార్జ్ అవుతోందా..?, ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు, చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లను ఇలాంటి సమస్య వెంటాడుతోంది. కొన్ని ముఖ్యమైన చిట్కాలను అనుసరించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇలా కూడా వాడొచ్చు

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

ఫోన్‌లను చార్జ్ చేసేందుకు కంపెనీ చార్జర్‌లను మాత్రమే ఉపయోగించండి. ఫోన్‌తో పాటుగా వచ్చే కంపెనీ చార్జర్‌లు మన్నికైన పనితీరును కనబరుస్తాయి. నకిలీ చార్జర్లు చార్జింగ్ వేగాన్ని బాగా తగ్గించేస్తాయి.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

యూఎస్బీ కేబుల్‌ను ఉపయోగించి మీ స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్ ద్వారా చార్జ్ చేస్తున్నారా..? అయితే మీ ఫోన్ వేగంగా చార్జ్ అవ్వదు. వాల్ చార్జర్‌ను ఉపయోగించటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వేగవంతంగా చార్జ్ అవుతంది.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?
 

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

పాత స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌తో పోలిస్తే కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్ టర్బో‌చార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌ను క్షణాల్లో ఛార్జ్ చేసేస్తోంది. చార్జింగ్ సమస్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్లయితే కొత్త డివైస్‌కు అప్‌‍డేట్ అవ్వండి.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

యూఎస్బీ 3.0 పోర్ట్, స్టాండర్డ్ ఏసీ వాల్ చార్జర్‌లతో పోలిస్తే శక్తిని మరింత వేగవంతంగా సప్లై చేస్తంది. యూఎస్బీ 3.0 పోర్ట్ గరిష్ట వేగం 900ఎమ్ఏ. కాబట్టి, యూఎస్బీ 3.0 పోర్ట్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ‌ని వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

ఫోన్ చార్జింగ్ నెమ్మదించటానికి బ్యాటరీ కూడా ఓ కారణం కావొచ్చు. మీ ఫోన్‌లో ఉన్నది నాసిరకమైన బ్యాటరీ అని తేలినట్లయితే బ్యాటరీని రీప్లేస్ చేయండి.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేయటం వల్ల ప్రాసెసింగ్ 50శాతానికి పైగా తగ్గిపోతుంది. కాబట్టి, యూఎస్బీ హబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను చార్జ్ చేసే అలవాటుకు స్వస్తి పలకండి.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను టర్నాఫ్ చేయటం మంచిది. తద్వారా ఫోన్ వేగవంతంగా చార్జ్ అవుతుంది.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

సాధ్యమైనంత వరకు చార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్‌ను స్విచాఫ్ చేయటం మంచిది.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా చార్జింగ్ వేగం పెంచుకోవచ్చు.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?

స్విచాఫ్ చేసినప్పటికి మీ ఫోన్ నెమ్మది చార్జ్ అవుతున్నట్లయితే సమస్య కచ్చితంగా ఫోన్ యూఎస్బీ పోర్ట్‌లో ఉన్నట్లే. వెంటనే యూఎస్బీ పోర్ట్‌ను మార్చేయండి.

పెద్దదైన డిస్‌ప్లే ఇంకా శక్తివంతమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో లభ్యమవుతోన్న నేటికాలం స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తున్నాయి. దీంతో వాడటం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనూ ఫోన్ చార్జింగ్ సున్నా స్థాయికి చేరుకుంటోంది. ఫోన్ ఛార్జింగ్ స్థాయిని పెంచేందుకు తయారీ కంపెనీలు సరికొత్త టెక్నాలజీల పై దృష్టిసారిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
10 Pro-Tips To Fix Android Smartphone Battery Slow Charging Issue. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X