పొదుపు చిట్కాలు: మీ మొబైల్ బిల్‌ను తగ్గించుకోవటం ఎలా..?

By Sivanjaneyulu
|

దేశంలోని మొబైల్ టెలికామ్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు వివిధ స్పీడ్‌లలో డేటా ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నారు. 2జీ, 3జీ ఇంకా 4జీ రేంజ్‌లలో అందుబాటులో ఉంటున్న ఈ స్పీడ్‌లు వివిధ ధర ప్లాన్స్‌లో మనకు అందుబాటులో ఉన్నాయి. కమ్యూనికేషన్ అవసరాల రిత్యా మనలో చాలా మందికి ఇంటర్నెట్ అవసరం. ఈ క్రమంలో బోలెడంత మొబైల్ ఇంటర్నెట్ అవసరమవుతుంది. ఒక నిర్థిష్టమైన అవగాహనతో ఫోన్ డేటా వినియోగాన్ని తగ్గించుకోగలిగే 10 తీరైన మార్గాలను మీకు సూచించటం జరుగుతోంది..

ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌‍ఫోన్‌లు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడటం వల్ల మొబైల్ ఇంటర్నెట్ బిల్స్‌ను మరింతగా తగ్గించుకోవచ్చు. ఆ పైగా, మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో పోలిస్తే వై-ఫై కనెక్షన్ మరింత చవక. అయితే, మీరెప్పుడు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండాలనుకుంటే మాత్రం మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా కావల్సిందే.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

డిస్కౌంట్‌లతో వచ్చే డేటా ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా మొబైల్ బిల్స్‌ను తగ్గించుకోవచ్చు.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మీ డేటా ప్లాన్‌ను బట్టి ఇంటర్నెట్ యూసేజ్‌ను సెట్ చేసుకోండి.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు
 
మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మార్కెట్‌కు పరిచయమవుతోన్న ఇంటర్నెట్ ప్లాన్‌ల గురించి తరచూ ఆరా తీయండి. వాటిలో ఎక్కువ రేటింగ్‌ను సొంతం చేసుకున్న ప్లాన్‌లకు యాక్టివేట్ అవ్వండి.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మీ ఫోన్ డేటా యూసేజ్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ మొబైల్ డేటా యూసేజ్ పట్ల ఓ నిర్థిష్లమైన అవగాహన మీకుంటుంది.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో పోలిస్తే ప్రీపెయిడ్ ప్లాన్స్, డేటా యూసేజ్ పట్ల మీకో అవగాహనను ఏర్పరుస్తాయి.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

ఫ్యామిలీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా మీ డేటాను మరింతగా సేవ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్లాన్‌ యాక్టివేషన్ లో భాగంగా మీ కుటుంబం మొత్తం ఒకటే టెలికామ్ ఆపరేటర్ కు సబ్ స్ర్కైబ్ అయి ఉండాలి.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

సాధారణ ప్లాన్స్‌తో పోలిస్తే బండిల్ ప్యాక్‌తో వచ్చే ప్లాన్స్ మరింత లాభదాయకంగా ఉంటాయి.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ డేటాను ఆదా చేయటంలో ఉచిత మెసెంజర్ యాప్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని తప్పనసరిగా ఉపయోగించుకోండి.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో ఎక్కువ డేటా ఖర్చవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు యూట్యూబ్ అప్‌లోడ్‌లకు దూరంగా ఉండండి.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను తగ్గించుకోవటం ద్వారా స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపు చేసుకోవచ్చు.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

వీడియో చాట్‌లను తగ్గించుకోవటం ద్వారా డేటా వినియోగాన్ని అదుపులోకి తీసుకురావచ్చు.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి.

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయాలంటే settings>Wireless &Networks>More>Mobile Networks>Data Connection

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

మొబైల్ బిల్‌ను తగ్గించుకునేందుకు చిట్కాలు

ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం బిల్ట్-ఇన్ డేటా మానిటర్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటా వినియోగానికి సంబంధించి విశ్లేషణను మీరు చూడొచ్చు. డేటా మానిటర్‌ టూల్‌ను యాక్సెస్ చేసుకోవలంటే ఫోన్ Settings> Wireless & Networks>Data Usage

Best Mobiles in India

English summary
10 Tips on How to Reduce Your Monthly Mobile Bill. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X