మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

|

ప్రముఖ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఆండ్రాయిడ్‌కు దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మీ ఆండ్రాయిడ్ డివైస్‌‌ను సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు పాటించవల్సిన చిట్కాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

ఉదాహరణకు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యమైన సమచారం ఉందనుకుందాం. ఇతరులు ఆ సమాచారాన్ని యాక్సెస్ చెయ్యకుండా ఆ డేటాని ఎన్‌క్రిప్ట్ చేసుకున్నట్లయితే ఓ నిర్థేశిత పాస్‌‍వర్డ్ లేదా పిన్ ఆధారంగా సదరు డేటాను ఓపెన్ చేసిన ప్రతిసారి డిక్రిప్ట్ అయి మీకు కనబుడుతుంది. ఈ ప్రోగ్రామ్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డేటాకు పూర్తి భద్రతనిస్తుంది.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

ఆఫీస్ కార్యాకలాపాలకు మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే ముందు పటిష్టమైన సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఇందకుగాను ఐటీ ప్రొఫెషనల్స్ సలహాలను తీసుకోండి.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

ఈ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్ మరింత బలోపేతమవుతాయి.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సహకరిస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

వ్యక్తిగత సమచారాన్ని ఫోన్‌లోని ఎస్‌డి కార్డ్‌లలో స్టార్ చేయటం మంచిది కాదు. కాబట్టి ఆ అలవాటును మానుకోండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో అనధికారిక యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసేముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ డివైస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్‌గా ఉంచండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 10 బెస్ట్ చిట్కాలు

ఇంటర్నెట్ బ్రౌజింగ్ పూర్తి అయిన ప్రతిసారి సైన్ అవుట్ చేయటం మరవద్దు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
10 tips to protect your Android device. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X