అడ్డుకోండి.. లేకపోతే!

|

స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికి గుండె చప్పుడులా మారిపోయింది. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ల మీద నడుస్తుందని చెప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవైపు కమ్యూనికేషన్ అవసరాలను తీరిస్తూ మరోవైపు మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు జనజీవన స్రవంతిలో నిత్యావసర సాధానల్లో మారిపోయాయి. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్‌ల పై సెక్యూరిటీ దాడులు పేట్రేగి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఫోన్‌లకు మినిమమ్ సెక్యూరిటీనైనా కల్పించుకోవల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి బీ కేర్ ఫుల్...

Read More: రసకందాయానికి రాసలీలల గుట్టు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

పాస్‌వర్డ్ ద్వారా కనెక్ట్ కాగలిగే పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లకు మాత్రమే కనెక్ట్ అవ్వండి.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ తెఫ్ట్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయటం మరవకండి. ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఫోన్‌ను ట్రాక్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

యాంటీ మాల్వేర్, యాంటీ వైరస్ వంటి శక్తివంతమైన అప్లికేషన్‌లను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్నట్లయితే మీ ఫోన్‌లకు వైరస్‌ల బెడద ఉండదు.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవటం వల్ల మీ డేటా మరింత సేఫ్టీ జోన్‌లో ఉంటుంది.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

ఎఫ్-సెక్యూర్ యాప్ పర్మిషన్స్ వంటి సురక్షితమైన యాప్‌లను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకునే ప్రతీ యాప్ ఎంత వరకు శ్రేయస్కరమో తెలుసుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీరు వాడుతుంది ఏ ఆపరేటింగ్ సిస్టం అయినా సరే అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ ఫోన్‌లోని రిమోట్ వైప్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసకోవటం వల్ల అత్యవతసర సమయాల్లో ఫోన్‌లోని డేటాను ఒకే ఒక్క క్లిక్‌తో డిలీట్ చేయవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

ఉపయోగం లేని సమయంలో మీ ఫోన్‌లోని జీపీఎస్, వై-పై, బ్లూటూత్ వంటి ఆప్షన్‌లను టర్నాఫ్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ ఫోన్‌లోని అకౌంట్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను సేవ్ చేసి ఉంచకండి. పాస్‌వర్డ్‌లను సేవ్ చేసి ఉంచినట్లయితే వేరొకరు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

బ్యాంకింగ్, షాపింగ్ వంటి లావాదేవీలు పూర్తి అయిన వెంటనే ఆయా అకౌంట్‌లను లాగ్‌అవట్ చేయటం మరవకండి.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ కోసం ముఖ్యమైన సెక్యూరిటీ చిట్కాలు

పాపప్ యాడ్స్‌తో నిత్యం గందరగోళం సృష్టించే అప్లికేషన్‌లకు దూరంగా ఉండండి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్స్‌ను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో పొందవచ్చు. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
11 Tips To Strengthen Your Smartphone’s Security. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X