మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు ఇవే..?

By Sivanjaneyulu
|

మీరు ల్యాప్‌టాప్‌ను ఎక్కువుగా ఉపయోగిస్తుంటారా..? అయితే, మీ ల్యాపీ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదముంది. ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవటానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒక ల్యాప్‌టాప్‌లో ఉత్పన్నమయ్యే ఓవర్ హీట్‌ను మరో ల్యాప్‌టాప్‌లో జనరేట్ అయ్యే వేడితో కంపేర్ చేసి చూడలేం. ఓవర్ హీటింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వేడి ఉష్ణోగ్రతల కారణంగా తెలత్తవచ్చు. మీ ల్యాప్‌టాప్ డివైస్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు 5 ముఖ్యమైన చిట్కాలు..

Read More : మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

 మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీరు ల్యాప్‌టాప్‌ను ఉంచే ప్రదేశం చదునుగా ఇంకా ధృడంగా ఉండాలి. టేబుల్ ఇందుకు కరెక్టుగా సూట్ అవుతుంది.

 మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్ నిరంతరం కూల్‌గా ఉండాలంటే లోపల పేరుకుపోయే దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ల్యాపీ క్లీనింగ్‌లో భాగంగా మొత్తటి దుస్తును వాడండి.

 మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

ల్యాప్‌టాప్స్ కోసం డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన స్టాండ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాపీని చల్ల బరచటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్‌లో పరిమితికి మించిన సాఫ్ట్‌వేర్ యాప్స్ ఉన్నాయా..? మీ డివైస్ హీట్ అవటానికి ఇవి కూడా ఓ కారణం కావొచ్చు. కాబట్టి వెంటనే వీటిని తొలగించండి.

 మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణలు..చిట్కాలు

మీ ల్యాప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు టేబుల్ ఫ్యాన్ సదుపాయంతో కూడిన అనేక కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
5 Reasons Why Your Laptop is Overheating!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X