మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

|

మీ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు ‘సేఫ్ జోన్'లో ఉంచేందుకు పలు చిట్కాలు..

ఇంకా చదవండి: ఇంటర్నెట్‌ను కాపాడండి!, అసలేంటీ నెట్ న్యూట్రాలిటీ..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లో బ్రౌజర్ చేస్తున్నారా..? అయితే "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ యూఆర్ఎల్ మీ మిత్రుని ద్వారా వచ్చినట్లయితే ఒకసారి అతనిని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్‌కు ఓ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. అయితే, డివైస్‌ను ఓపెన్ చేయవల్సిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కాస్తంత ఇబందిగానే ఉండొచ్చు, అయితే మీ ఫోన్ మాత్రం సురక్షితంగా ఉండాలంటే ఉంటుంది.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీరు ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ అయినట్లయితే find your phone toolను మీ డివైస్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుకోని పరిస్థితుల్లో మీ ఫోన్ మిస్ అయినట్లయితే వెతికి పట్టుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్‌లోని ఆటోమెటిక్ నెట్‌వర్క్ కనెక్ట్ ఆప్షన్‌ను డిసేబుల్ ఎప్పటికప్పుడు చేసి ఉంచండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ ఎక్కడపడితే అక్కడ ఇతర డివైజ్ లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తంగా ఉండటం మంచింది. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీరు డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను ముందుగా నిశితంగా పరిశీలించుకుని ఆ తరువాత ప్రొసీడ్ అవ్వండి.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

ఆన్‌లైన్ మోసాలకు దూరంగా ఉండండి.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకోవటం ద్వారా ఫోన్ సెక్యూరిటీ స్థాయి మరంత బలోపేతమవుతుంది.

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

మీ ఫోన్ ‘సేఫ్ జోన్’లో ఉందా..?

నేటి తరం స్మార్ట్‌ఫోన్ పీసీలు డెస్క్‌టాప్ కంప్యూటర్‌లకు ధీటుగా ప్రాసెసింగ్ శక్తిని కలిగి ఉంటున్నాయి. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ద్వారా మెయిల్ చెక్ చేసుకునే సందర్భంలో అప్రమత్తత వహించటం మంచిది. ముఖ్యంగా ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ తెరిచే విషయంలో జాగ్రత్త వహించండి లేకుంటే అనవసర వైరస్‌లు మీ డివైజ్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి.

Best Mobiles in India

English summary
Best Ways to Keep Your Phone Safe. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X