ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

గంటల తరబడి ఇంటర్నెట్ ముందు కూర్చొవటం చాలా మందికి అలవాటు.

|

సరైన ప్రికాషన్స్ లేకండా చేసే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటమనేది పలు సమస్యలకు దారి తీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెట్ బ్రౌజింగ్ విషయంలో కనీస అవగాహన తప్సనిసరి. వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో చేయకూడని తప్పులను ఇప్పుడు చూద్దాం..

ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా నెట్ సర్ఫింగ్‌కు ఉపక్రమించకండి. బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం వల్ల ఎర్రర్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుడా బ్రౌజంగ్ మరింత వేగవంతంగా ఉంటుంది.

Read More : 2016లో, జనం మెచ్చిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 రేంజ్‌‌లో)

ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజర్‌ ఎంచుకున్న ప్రిఫరెన్సులను గుర్తుంచుకోవడానికి కుకీస్ ఉపయోగపడతాయి. కాబట్టి కుకీలను అవసరం మేరకే అనుమతించండి. మీరు కుకీలను అనుమతించిన పక్షంలో కొన్ని వెబ్‌సైట్‌లు మీ బ్రౌజర్‌లో ఓపెన్ కావు.

Read More : ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 10 యాప్స్

ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

బ్రౌజ్ చేస్తున్న సమయంలో మీరు ఉపయోగించే అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకటే పాస్‌వర్డ్‌ను సెట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, ఒక్క అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను చేసుకోండి. మీ బ్రౌజర్‌కు ఎక్కువ సంఖ్యంలో ప్లగిన్స్ లేదా ఎక్స్‌టెన్సన్‌లను జోడించటం వల్ల బ్రౌజర్ వేగం మందగిస్తుంది. కాబట్టి అనవసరమైన ప్లగిన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

Read More : రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!

Best Mobiles in India

English summary
Common mistakes done while browsing the Internet. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X