చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

|

చలి వాతావరణం మన ఆరోగ్యాన్నే కాదు మన గాడ్జెట్‌లను కూడా నిస్సత్తవుగా మార్చేస్తుంది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లను 40 నుంచి 80 డిగ్రీల చలి వాతావరణాన్ని తట్టుకునే విధంగా డిజైన్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ చలి తీవ్రతను స్మార్ట్‌ఫోన్ ఎదుర్కోవల్సి వస్తే అనేక సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది.

‘రింగో' యాప్‌తో 19 పైసలకే లోకల్, ఎస్డీడీ కాల్

చలి వాతావరణంలో ఎక్కువసేపు ఉండాల్సి వచ్చిన ఫోన్‌లో బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోవటంతో పాటు ఫోన్ బాడీ దెబ్బతినే అవకాశముంది. కాబట్టి, చలివాతవరణం నుంచి మీ ఫోన్‌ను రక్షించుకునేందుకు 5 బెస్ట్ టిప్స్‌ను ఇప్పుడు చూద్దాం.....

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి వాతావరణంలో మీ ఫోన్‌ను ఎక్కువ సేపు ఉంచటం వల్ల డేటా మొత్తం కరప్ట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, తీవ్రమైన చలి కండీషన్‌లలో మీ ఫోన్‌ను ఎక్కువ సేపు ఉంచకండి.

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి తాకిడికి గురై స్విచాఫ్ అయిపోయిన మీ ఫోన్‌ను వెంటనే స్విచ్ ఆన్ చేయండి. ఫోన్ సాధారణ వాతావరణ పరిస్థితిలోకి వచ్చాకా ఆన్ చేసే ప్రయత్నం చేయండి.

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి వాతావరణంలో బయటకు వెళ్లవల్సి వస్తే ఫోన్‌కు ప్రొటెక్టివ్ కేస్‌ను ఏర్పాటు చేసుకోవటం మంచిది.

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలిని తట్టుకోగలిగే రగ్గుడ్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ ఫోన్ లు చలివాతావరణంలోనూ అత్యుత్తమంగా స్పందిస్తాయి.

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి కాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త

చలి వాతావరణానికి గురైన మీ ఫోన్ నెమ్మదిగా స్పందిస్తుందా..? ఈ క్రింది సూచనలు పాటించినట్లయితే గడ్డకట్టిన మీ ఫోన్ తిరిగి సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. పాటించాల్సిన సూచనలు:

- చలి తాకిడికి గడ్డకట్టిన మీ ఫోన్ నెమ్మదిగా స్పందిస్తున్నట్లయితే ముందుగా స్విచాఫ్ చేయండి.
- తరువాతి చర్యగా బ్యాటరీని తొలగించండి. సిమ్ ఇంకా మెమరీ కార్డ్ తొలగించాల్సిన అవసరం లేదు.
- ఇప్పుడు ఫోన్ పవర్ బటన్‌ను 5 నుంచి 10 సెకన్ల పాటు నొక్కి పెట్టి ఉంచండి. ఇలా చేయటం ద్వారా ఫోన్‌లో ఏమైనా పవర్ ఉన్నట్లయితే డ్రెయిన్ అయిపోతుంది.
- ఇప్పుడు ఫోన్ బ్యాటరీని తిరిగి యథాస్థానంలోకి చేర్చండి. - తరువాతి చర్యగా ఫోన్ ఆన్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ చకచకా స్పందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Getting your Gadgets Ready for Winters! Why You Should Take Care?.. and How! 5 Simple Tips. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X