‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

|

యాపిల్ ఐఫోన్‌లో వినియోగించే ‘సిరి' వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌కు పోటీగా గూగుల్ అభివృద్థి చేసిన వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ గూగుల్ ‘నౌ'. ఈ ఫీచర్ సహకారంతో ఎంచక్కా మీ మాటలతోనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ప్రస్తుతం గూగుల్ ‘నౌ' ఆండ్రాయిడ్ యాప్ ఆండ్రాయిడ్ 4.1 ఆపై వర్షన్ పై పనిచేసే స్మార్ట్‌ఫోన్‌‍లు, టాబ్లెట్‌లకు అందుబాటులో ఉంది. ఈ మధ్య కాలంలో విడుదలైన వివిధ మోడళ్ల ఆండ్రాయిడ్ డివైస్‌లలో ఈ ఫీచర్‌ను ఇన్‌బుల్ట్‌గా పొందుపరిచారు. గూగుల్ ‘నౌ'లోని ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

షార్ట్‌కట్స్

గూగుల్ నౌ ఫీచర్ ద్వారా టెక్స్టింగ్ లేదా ఈమెయిలింగ్ చేస్తున్నట్లయితే సంబంధింత వ్యక్తుల పేర్లను పలకకుంగా షార్ట్‌కట్‌లను ఏర్పాటు చేసుకుని మరింత సునాయాసంగా కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు వాళ్లు పూర్తి పేర్లు పలకకుండా "Text my mom", "Email my manager." వంటి షార్ట్‌కట్‌ రిలేషన్ షిప్‌లను గూగుల్ నౌలో సెటప్ చేసుకోవచ్చు.

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

గూగుల్ నౌ మీరిచ్చే స్పెసిఫిక్ కమాండ్‌లను పూర్తిగా అర్థం చేసుకుని ఆ పనులను చక్కబెడుతుంది. ఈ ఫీచర్ ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు అంతేకాకుంగా నచ్చిన పాటను ప్లే చేయమని కూడా అడగవచ్చు.

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి
 
‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

గూగుల్ నౌ ఫీచర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని జీమెయిల్, యూట్యూబ్, మ్యాప్స్ వంటి ఫీచర్లను మరింత సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలారమ్, క్యాలెండర్ రిమైండర్ వంటి కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు.

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

ఎప్పటికప్పుడు మారిపోయే విదేశీ కరెన్సీ రేట్లను తెలుసుకునేందుకు శాతాలు లెక్కకట్టేందుకు , కొలతలు తెలుసుకునేందుకు గూగుల్ నౌ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చు.

"Ok Google, what's ten dollars in Indian Rupee?" ఈ విధంగా అడగటం ద్వారా మనకు సమాధానం వస్తుంది.

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

భాషాపరమైన చిక్కులను సైతం గూగుల్ నౌ దూరం చేస్తుంది. మీకు ఏ భాషలో సమాచారం కావాలన్నా ఎంచక్కా ఈఅప్లికేషన్‌తో మాట్లాడేయవచ్చు. ఉదాహరణకు: "Ok Google, Say in Arabic? 'Where is the Reception?"

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

ఇంటర్నెట్‌లో ఏ విషయం తెలుసుకోవాలన్నా గూగుల్ ‘నౌ'ను ఆశ్రయిస్తే సరిపోతుంది. ఈ యాప్‌ను మీరు ప్రశ్నించటమే తరువాయి టక్కన సమాధానం వచ్చేస్తుంది.

ఉదాహరణకు: "Ok Google, who is Sonia Gandhi?"

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

గూగుల్ నౌ యాప్ ద్వారా మీరో ఓ మెసేజ్‌ను టైప్ చేస్తున్నట్లయితే విరామ చిహ్నాల ఇంకా స్మైలీలను మీరు కోరిన చోట ఏర్పాటు చేస్తుంది.

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

గూగుల్ నౌ ఫీచర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని జీమెయిల్, యూట్యూబ్, మ్యాప్స్ వంటి ఫీచర్లను మరింత సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు.

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

యటకు వెళ్లే ముందు వాతావరణం, ట్రాఫిక్ అలర్ట్స్, కార్ పార్కింగ్, రైల్వే సమచారం తదితర అంశాలను గూగుల్ నౌ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ నౌ ఫీచర్‌తో ఫోన్‌లోని మ్యూజిక్ ప్లేయర్‌ను మాటల సహాయంతోనే నియంత్రించు కోవచ్చు.

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

‘గూగుల్ నౌ’.. మాటలతోనే మొత్తం ముగించేయండి

గూగుల్ నౌ ఫీచర్‌ను ఎలాంటి సందర్భంలోనైనా వాడుకోవచ్చు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న సమయంలోనూ గూగుల్ ‘నౌ'ను వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Google Now tips every Android user should know. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X