ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

|

అందుబాటులోకి వచ్చిన రకరకాల విడ్జెట్‌లు... లెక్కకు మిక్కిలి అప్లికేషన్‌లు స్మార్ట్‌ఫోన్‌లను పోర్టబుల్ కంప్యూటర్‌లుగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కొలువుతీరి ఉంటున్న సౌకర్యాలు మనిషి జీవన శైలిని మరింత స్మార్ట్ చేసేస్తున్నాయి. మన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో మనకు తెలియకుండానే అనేక కిటుకులు దాగి ఉన్నాయి. వాటి గుట్టు తెలుసుకుని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆధునిక స్మార్ట్ కమ్యూనికేషన్ ట్రెండ్‌కు రారాజు మీరే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో దాగి ఉన్న పలు విశిష్టతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

స్మార్ట్ స్టే...

ఎంతో ఉపయుక్తమైన ఈ ‘స్మార్ట్ స్టే' ఫీచర్ ప్రస్తుతం సామ్‌సంగ్ ఫోన్‌లలో డిఫాల్ట్ గా లభ్యమవుతోంది. కాబట్టి, సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి ‘స్మార్ట్ స్టే' ఫీచర్ ను ఎంపిక చేసుకున్నట్లయితే ఈ సౌలభ్యత యాక్టివేట్ అవుతుంది. మీరు ఫోన్ వైపు చూస్తున్నంత సేపు డిస్‌ప్లే ప్రకాశంతంగా వెలుగుతూనే ఉంటుంది.

 

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

తీపి జ్ఞాపకాలు సినిమా రూపంలో....

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మీరు చిత్రీకరించుకునే ఫోటోలు, వీడియోలను ఒకే చోటుకు చేర్చి సినిమా రూపంలో వీక్షించేందుకు చిన్న కిటుకు ఉంది. ఈ ట్రిక్‌ను అమలు చేసేందుకు మందుగా గూగుల్ ప్లస్ అప్లికేషన్‌లోకి వెళ్లిండి. ఆ తరువాత సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి ఆటోబ్యాకప్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. అప్పటి నుంచి మీరు చిత్రీకరించే ప్రతీ ఫోటో, ప్రతీ వీడియో ఒక సినిమా తరహాలో గూగుల్ ప్లస్‌లో స్టోర్ అువుతుంది.

 

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?
 

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

ఎన్ఎఫ్‌సీ‌తో వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్

ఇప్పుడు లభ్యమవుతోన్న దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) తప్పనిసరిగా ఉంటోంది. ఈ సౌకర్యం మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే... ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లతో కూడిన డేటాను ఎన్ఎఫ్‌సీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌కు జస్ట్ తాకడం ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

 

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

ఈ స్మార్ట్‌ఫోన్ కిటుకులు మీకు తెలుసా..?

ముందస్తు జాగ్రత్తగా:

అనుకోకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే, అందులోని ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులు వీక్షించేందుకు వీలు లేకుండా చేసేందుకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఒక సౌకర్యం ఉంది. అయితు మీరు స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకోకే ముందే మీ  ఫోన్‌లోని ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్‌ను సెలెక్ట్ చేసుకుని అందులోని ‘రిమోట్లీ లొకేట్ దిస్ డివైస్', ‘అలౌ రిమోట్ లాక్ అండ్ ఫ్యాక్టరీ సెట్టింగ్' ఆప్షన్‌లను టిక్ చేసినట్లయితే విపత్కర సమయాల్లో మీ ఫోన్‌లోని సమాచారం నిక్షేపతంగా నాశనం అవుతుంది.

 

Best Mobiles in India

English summary
Have You Know This Simple Smartphone Tricks..?. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X