Just In
- 7 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 9 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 9 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 12 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?
భారత ప్రభుత్వం, 18 సంవత్సరాలు నిండిన తమ పౌరులకు తప్పనిసరిగా జారీ చేయవల్సిన ధృవీకరణ పత్రాల్లో ఓటర్ ఐడీ ఒకటి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటర్ ఐడీ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది లైసెన్స్ లాంటింది.
అంతేకాదు, అనేక లీగల్ డాక్యుమెంటేషన్‌లలో ఓటర్ ఐడీ కార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు ఓటు గుర్తింపు కార్డును పొందాలంటే కనీసం 6 నెలల సమయం పట్టేది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞాణం, ఓటర్ ఐడీ జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేసింది. ఓటు గుర్తింపు కార్డుకు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేయటం ద్వారా బోలెండత సమయం ఆదా అవటంతో పాటు ఇతర బెనిఫిట్లను కూడా పొందవచ్చు.
Read MORE : రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు
భారత ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం ఒక్కో పౌరుడు ఒక ఓటర్ ఐడీని మాత్రామే కలిగి ఉండాలి. ఓటర్ ఐడీ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ధరకాస్తు చేసుకునే క్రమంలో సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకున్న ఓటర్ ఐడీ నేరుగా వ్యక్తి చిరునామాకే డెలివరీ చేయబడుతుంది. ఆన్‌లైన్ ప్రాసెస్‌లో ఓటర్ ఐడీకి ధరఖాస్తు చేసుకువటం ద్వారా కేవలం నెల రోజుల వ్యవధిలో ఓటు గుర్తింపు కార్డును పొందవచ్చు. ఆఫ్‌లైన్ ప్రాసెస్‌లో ఈ ప్రక్రియకు 8 నుంచి 9 నెలల సమయం పట్టొచ్చు. ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డుకు ధరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది...
ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?
ముందుగా ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. http://www.nvsp.in/index.html
ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?
వెబ్‌సైట్ హోమ్ పేజీలో కనిపించే Apply online for Registraion of new Voter అనే టాబ్ పై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?
స్టెప్ 3
Form 6తో కూడిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్‌లో మీ రాష్ట్రం, పార్లమెంటరీ నియోజికవర్గ పరిధి, పేరు, పుట్టిన తేదీ, జన్మ స్థలం వివరాలను పొందుపరచటంతో పాటు ఫోటో తదితర సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?
Form 6ను పూర్తిగా ఫిల్ చేసిన తరువాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని submit బటన్ పై ప్రెస్ చేయండి.
ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?
మీ అప్లికేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయినట్లయితే, అప్లికేషన్‌లో మీరు వెల్లడించిన ఈ-మెయిల్ ఐడీకి, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నుంచి ఓ లింక్ అందుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ ఓటర్ ఐడీ పేజీకి రీడైరక్ట్ అవుతారు.
ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డును పొందటం ఏలా..?
మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా మీ ఓటర్ ఐడీ సంబంధించిన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470