గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

గూగుల్ అందించే సర్వీసులు మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి.

|

మీ గూగుల్ అకౌంట్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం. యూజర్లు ముందుగా తమ గూగుల్ అకౌంట్‌కు సంబంధించి Web & App Activity పేజీలోకి లాగిన్ అవ్వాలి.

 
గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

Web & App Activity పేజీలోకి లాగిన్ అయిన తరువాత పేజ్ పై భాగంలోని కుడివైపు కార్నర్‌లో ఆప్షన్స్ ఐకాన్ కనిపిస్తుంది. ఆప్షన్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే పలు సబ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Download ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 
గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

Download ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత Download a Copy of Your Data పేరుతో ఓ ధృవీకరణ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కనిపించే Creat Archive ఆప్షన్ పై క్లిక్ చేయండి. డౌన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తురవాత డేటాతో కూడిన నిర్ధారణ లింక్‌ను మీ మెయిల్‌కు పంపబడుతుంది.

Best Mobiles in India

English summary
How to download a copy of your Google search history. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X