మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదరగొట్టాలంటే..?

|

ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ వోఎస్‌ను ఉత్తమమైనదిగా అభివర్ణిస్తారు. అనేక అప్లికేషన్‌లను ఈ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ వోఎస్‌ను ఒదిగి ఉన్న మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు మరింత మెరుగుపడాలంటే....

(ఇంకా చదవండి: విండోస్ 10.. మైక్రోసాఫ్ట్‌ ఆఖరి ఓఎస్ కానుందా..? )

మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదరగొట్టాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్‌లో లోడై ఉన్న అప్లికేషన్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. దీని వల్ల పనివేగం మందగించదు. సునాయాశంగా పనులను చక్కబెట్టుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదరగొట్టాలంటే..?

ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా మీ ఫోన్‌లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ కారణంగా ప్రాసెసర్ పనితీరు మందగిస్తుంది. ఈ విధమైన సమస్యలు తలెత్తకుండా యాంటీ మాల్వేర్ అదేవిధంగా యాంటీ- స్పైవేర్ టూల్స్‌ను హ్యాండ్‌సెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకున్నట్లయితే వైరస్ బెడద తప్పుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదరగొట్టాలంటే..?

అవసరం లేకున్నా ఫోన్‌లోని అన్ని అప్లికేషన్‌లను ఓపెన్ చేయటం వల్ల ప్రాసెసింగ్ వేగం మందగిస్తుంది. ఈ సందర్భంలో హ్యాండ్‌సెట్ హ్యాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అవసరమైన అప్లికేషన్‌లను మాత్రమే రన్ చేసుకోవాలి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ అదరగొట్టాలంటే..?

మీ ఫోన్‌లోని ఏ విభాగం బ్యాటరీ పవర్‌ను అధిక శాతం ఖర్చు చేస్తుందో తెలుసుకోండి. (Settings » About phone » Battery use) ఆప్షన్‌లను ఉపయోగించి ఏ అప్లికేషన్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తుందో తెలసుకోవచ్చు. దీని ద్వారా అనవసరమైన అప్లికేషన్‌లను ఆఫ్ చేసి బ్యాటరీని పొదుపుచేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

Best Mobiles in India

English summary
How To Make Android Phone Faster. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X