వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

|

ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యాప్ లలో వాట్సాప్ ఒకటి. 2013కుగాను అత్యుత్తమ అప్లికేషన్ గా నిలిచిన ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ మొబైల్ ప్రోగ్రామ్ వినియోగదారులకు పరిమిత కాలపరిధిలో మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటుంది. బహుశా ఆ సమయం ఒకటి నుంచి రెండు సంవత్సరాలు కావొచ్చు. ట్రెయిల్ పిరియడ్ ముగిసిన తరువాత వాట్సాప్ లైసెన్స్ పిరియడ్ ను ఒక సంవత్సరం పాటు పొడిగించుకునేందుకు 0.99 డాలర్లు (రూ.55) చెల్లించాల్సి ఉంది.

(ఇంకా చదవండి: ఎల్‌జీ జీ4 స్మార్ట్‌ఫోన్‌లోని 5 కీలక ఫీచర్లు)

ఇతర మెసేజింగ్ యాప్స్ ఉచిత సేవలను ఆఫర్ చేస్తునపుడు వాట్సాప్ కూడా ఎందుకు ఉచిత సేవలను ఆఫర్ చేయకూడాదు, అన్న సందేహం మీలో తలెత్తవచ్చు..? అయితే, వాట్సాప్ అప్లికేషన్ పూర్తిగా యాడ్ ఫ్రీ. ఈ యాప్‌లో ఏ విధమైన ప్రకటనలు మనుకు కనిపించవు. అందుకే ఈ యాప్‌ను అభివృద్థి చేసిన డెవలపర్ తమను సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్క వినియోగదారుడి నుంచి కొద్ది మొత్తంలో డబ్బును ఆశిస్తోంది.

వాట్సాప్ అడిగిన కొత్త మొత్తాన్ని కూడా మీరు చెల్లించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే పలు ట్రిక్స్‌ను ఉపయోగించి వాట్సాప్ ట్రెయిల్ పిరియడ్‌ను గడువు ఆఖరి తేదీ నుంచి సంవత్సరం పాటు పొడిగించుకోవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం...

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 1 : ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేయండి

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 2: సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 3: అకౌంట్ విభాగంలోని Delete my account ఆప్షన్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?
 
వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 4: అక్కడ కనిపించే ఫీల్డ్ లో మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి Delete my account పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి పూర్తిగా తొలగించబడతారు.

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 5: ఇప్పుడు కొత్త సమాచారంతో కొత్త వాట్సాప్ అకౌంట్‌ను మీ డివైస్‌లో ఓపెన్ చేసుకుని వాట్సాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి.

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 6: ఇప్పుడు మీ కొత్త వాట్సాప్ అకౌంట్ ముగింపు తేదీని తెలుసుకునేందుకు అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Settings > Account > Payment infoలోకి వెళ్లండి.

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 1: ముందుగా మీ డివైస్‌లోని వాట్సాప్ అప్లికేషన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 2: ఇప్పుడు మరోసారి వాట్సాప్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకని ఇన్‌స్టాల్ చేసుకోండి. 

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?

స్టెప్ 3: కొత్త సమాచారంతో కూడిన కొత్త వాట్సాప్ అకౌంట్‌ను డివైస్‌లో ఓపెన్ చేసుకుని వాట్సాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి.

Best Mobiles in India

English summary
How to Make – Use Whatsapp free for lifetime. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X