కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

|

స్మార్ట్‌ఫోన్‌లకు దగ్గర బంధువుల్లా పుట్టుకొచ్చిన మెమరీ కార్డ్‌లు డేటాను స్టోర్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వైరస్ ఇంకా మాల్వేర్ల కారణంగా పలు సందర్భాల్లో డేటాతో నిండి ఉన్న మెమరీ కార్డ్‌లు కరప్ట్ అవుతుంటాయి. డేటా కరప్ట్ అయిన మెమరీ కార్డ్‌లలో మెమరీ అసలు కనిపించదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేసేందుకు పలు ఉత్తమ మార్గాలను మీ ముందుంచుతున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

ముందుగా ఓ శక్తివంతమైన డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను మీ పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. ఉదాహరణ: Photo Rec

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

కార్డ్ రీడర్ సహాయంతో మీ మెమరీ కార్డ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?

ఆ తరువాత డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను రన్ చేసి మీ మెమరీ కార్డ్‌‍లోని డేటాను రికవర్ చేసుకోండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?
 
విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

ముందుగా మీ ఫోన్‌లోని డేటా స్టోరేజ్ కార్డ్‌ను మెమరీ కార్డ్ రీడర్ సహాయంతో కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

కార్డ్ రీడర్ పీసీకి కనెక్ట్ అయిన తరువాత స్టార్ట్ మెనూలోని కంప్యూటర్స్ లోకి వెళ్లి మీ మెమరీ కార్డ్ ఏ రిమూవబుల్ డిస్క్ క్రింద లిస్ట్ అయ్యిందో చూడండి. ఉదాహరణకు: Removable Disk (M:), Removable Disk (H:). డ్రైవర్ లెటర్ ను గుర్తుపెట్టుకోండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

మీ పీసీలో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వాలంటే. కీబోర్డ్ లోని (win +R) షార్ట్ కట్ ను ప్రెస్ చేసినట్లయితే Run డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. రన్ డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ok బటన్ పై క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

విండోస్ కంప్యూటర్‌లో మీ మెమరీ కార్డ్‌ను రిపేర్ చేయటం ఏలా..?

కమాండ్ ప్రాంప్ట్‌లో chkdsk m: /r, అని టైప్ చేయండి. ఇక్కడ ‘m' అక్షరం డ్రైవ్ లెటర్. మీ డ్రైవ్ ఏ లెటర్ లో ఉంటే లెటర్ ను ‘m' స్థానంలో రీప్లేస్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేసినట్లయితే మెమరీ కార్డ్‌ లోని ఎర్రర్ లను విండోస్ గుర్తించి వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది.

Best Mobiles in India

English summary
How to Recover Your Data From Corrupted Memory Card. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X