Truecaller యాప్ సేఫ్ కాదా..? తొలగించటం ఏలా..?

By Sivanjaneyulu
|

Truecaller, ఈ యాప్ గురించి తెలియని స్మార్ట్‌ఫోన్ యూజర్ అంటు ఉండరు. గుర్తుతెలియని నెంబర్‌ల నుంచి వచ్చే మొబైల్ కాల్స్‌ను ట్రేస్ చేయటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాప్ ద్వారా గుర్తు తెలియని కాంటాక్ట్ నెంబర్‌కు సంబంధించి అడ్రస్‌తో సహా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Truecaller యాప్ సేఫ్ కాదా..? తొలగించటం ఏలా..?

మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు మోసపూరిత ఉద్దేశ్యంతో ఉన్న కొందరు వ్యక్తులు ఈ సర్వీసును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సర్వీసు ద్వారా మొబైల్ నెంబర్‌లకు సంబంధించిన అడ్రస్‌లను సేకరించి వ్యక్తిగత వేధింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

ఈ నేపథ్యంలో Truecaller సర్వీస్‌ను ఏలా వదిలించుకోవాలో తెలియక చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు తికమక పడుతున్నారు. వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ముందుగా ట్రూకాలర్ అకౌంట్ నుంచి మీ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయండి. ఆ తరువాత సర్వీస్ నుంచి ఫోన్ నెంబర్‌ను తొలగించండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ట్రూకాలర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయటం ఏలా..?

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ట్రూకాలర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయటం ఏలా..?

స్టెప్ 1:

ముందుగా యాప్‌ను ఓపెన్ చేయండి

స్టెప్ 2:

యాప్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే tap the people ఐకాన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3:

సెట్టింగ్స్ లోకి వెళ్లి About ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. ఆ తరువాత Deactivate account పై క్లిక్ చేయండి. మీ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది.

యాపిల్ ఐఫోన్ యూజర్స్

యాపిల్ ఐఫోన్ యూజర్స్

స్టెప్ 1:

ముందుగా యాప్‌ను ఓపెన్ చేయండి

స్టెప్ 2:
యాప్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే tap the people ఐకాన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3:
About Truecaller ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 4:
స్ర్కోల్ డౌన్ చేసి Deactivate Truecallerను సెలక్ట్ చేసుకోండి.

విండోస్ యూజర్స్
 
విండోస్ యూజర్స్

స్టెప్ 1:

ముందుగా యాప్‌ను ఓపెన్ చేయండి

స్టెప్ 2:
యాప్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే మూడు డాట్స్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆ తరువాత > Settings > Help > Deactivate account.

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా

స్టెప్ 1:
ముందుగా ట్రూకాలర్ Truecaller unlist pageలోకి వెళ్లండి

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా

కంట్రీ కోడ్ తో సహా మీ ఫోన్ నెంబర్ ను పూర్తిగా ఎంటర్ చేయండి.

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా

ట్రూకాలర్ సర్వీస్ నుంచి మీ నెంబర్ ను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణాన్ని ఎంచుకోండి.

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా..?

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా..?

వెరిఫికేషన్ క్యాప్చా పై అక్కడ కనిపించే కీని టైప్ చేయండి.

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా..?

సర్వీస్ నుంచి మీ నెంబరును డీయాక్టివేట్ చేయటం ఏలా..?

Unlist పై క్లిక్ చేయండి.

ఈ పక్రియ పూర్తి చేసిన 24 గంటలలో, మీ నెంబర్ ట్రూకాలర్ సర్వీస్ నుంచి తొలగించబడుతుంది.

Best Mobiles in India

English summary
How to Remove Your Mobile Number From Truecaller.Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X