డమ్మీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా కనిపెట్టాలి ?తెలుసుకోండి

|

ఏదైనా ఒక బ్రాండెడ్ క్వాలిటీ వస్తువు మార్కెట్లో విడుదలై విజయవంతమైతే చాలు ఆ వెనువెంటనే దాని డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతోన్న నకిలీ వస్తువుల జాబితాలో టెక్నాలజీ గాడ్జెట్‌లు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా నకిలీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఇబ్బడి మబ్బడిగా లభ్యమవుతున్నాయి. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే నకిగా గాడ్జెట్‌లు ఒరిజినల్ బ్రాండ్‌లకు దగ్గర పోలికలను కలిగి మిమ్మల్ని మోసం చేస్తాయి. (భారత ఐటీ సెక్టార్‌లో దూసుకువెళుతున్న టాప్ ప్రొఫెషనల్స్)

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

యాపిల్ కంపెనీ నకిలీ యూఎస్బీ పవర్ అడాప్టర్‌లు

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

నకిలీ ట్రావెలోసిటీ 2 ఇన్ వన్ కార్ ఛార్జర్

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

నకిలీ సోనీ ప్లే స్టేషన్

 నకిలీ.. మకిలీ
 

నకిలీ.. మకిలీ

నకిలీ మైక్రోఎస్డీ కార్డ్

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

నకిలీ బ్లాక్‌బెర్రీ ఫోన్

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

నకిలీ సోనీ ప్లే స్టేషన్

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

నకిలీ యాపిల్ ఐఫోన్

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

నకిలీ యాపిల్ ల్యాప్‌టాప్

Teso Blackbook Air

 

 

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

నకిలీ సోనీ ప్లే స్టేషన్

 నకిలీ.. మకిలీ

నకిలీ.. మకిలీ

యాపిల్ మాక్ ఓఎస్‌కు నకిలీ

 

 

ఇటీవల కాలంలో మార్కెట్లో అనేక నకిలీ పెన్‌డ్రైవ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. నకిలీ డ్రైవ్‌పై ఉన్న కంపెనీ లోగోను వేలిగోటితో రుద్దితే చెరిగిపోతుంది. అదే ఒరిజినల్‌ డ్రైవ్‌పైన లోగో చెరిగిపోదు. ఒరిజినల్‌ కంటే నకిలీ డ్రైవ్‌లు తేలికగా ఉంటాయి. తయారీలో నాసిరకం ప్లాస్టిక్‌ను వాడతారు.

ఫేక్‌ డ్రైవ్‌ల ప్యాకింగ్‌ని నిశితంగా గమినిస్తే కంపెనీ తయారీలా అనిపించదు. ఇంట్లో తయారు చేసిన వాటిలా ప్యాకింగ్‌ ఉంటుంది. కొనే ముందే కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి చెక్‌ చేయాలి. అందుకు డ్రైవ్‌ని కనెక్ట్‌ చేయగానే సిస్టం ట్రేలో కంపెనీ పేరు కనిపిస్తుంది. వెంటనే డ్రైవర్స్‌ ఇన్స్‌స్టాల్‌ అవుతాయి. మై కంప్యూటర్‌లోకి వెళ్లి కొత్తగా కనిపించే డ్రైవ్‌పై రైట్‌క్లిక్‌ చేసి 'ఫార్మాట్‌' క్లిక్‌ చేయండి. 'క్విక్‌ ఫార్మెట్‌'ను సెలెక్ట్‌ చేసి 'స్టార్ట్‌'తో ఫార్మెట్‌ చేయాలి.

తిరిగి డ్రైవ్‌పై రైట్‌క్లిక్‌ చేసి 'ప్రాపర్టీస్‌'ను క్లిక్‌ చేసి Used Space, Free space ఎంతున్నాయో చూడండి. ఉదాహరణకు మీరు 4 జీబీ డ్రైవ్‌ కొంటే ఫ్రీ స్పేస్‌ 3.74 జీబీ ఉంటుంది. * ఏదైనా డేటాని కాపీ చేసి తిరిగి డ్రైవ్‌లోని డేటా ఓపెన్‌ చేసి చూడండి. నకిలీ డ్రైవ్‌ల్లోకి డేటా కాపీ అవుతుందిగానీ ఓపెన్‌ చేస్తే కరప్ట్‌ అయిన మాదిరిగా ఎర్రర్‌ వస్తుంది.

Best Mobiles in India

English summary
How To Spot A Fake Tech Gadgets. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X